"ప్యాకేజీ ఇన్‌స్టాలర్" "ఇన్‌స్టాల్ చేయి" "అప్‌డేట్ చేయి" "పూర్తయింది" "రద్దు చేయండి" "ఇన్‌స్టాల్ చేస్తోంది…" "%1$sని ఇన్‌స్టాల్ చేస్తోంది…" "యాప్ ఇన్‌స్టాల్ చేయబడింది." "మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?" "మీరు ఈ యాప్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా?" "
ఈ యాప్‌ను %1$s నుండి అప్‌డేట్ చేయాలా?

ఈ యాప్ సాధారణంగా %2$s నుండి అప్‌డేట్‌లను స్వీకరిస్తుంది. విభిన్నమైన సోర్స్ నుండి అప్‌డేట్ చేయడం ద్వారా, మీరు టాబ్లెట్‌లోని ఏదైనా సోర్స్ నుండి భవిష్యత్తు అప్‌డేట్‌లను పొందవచ్చు. యాప్ ఫంక్షనాలిటీ మారవచ్చు.

ఈ యాప్‌ను %1$s నుండి అప్‌డేట్ చేయాలా?

ఈ యాప్ సాధారణంగా %2$s నుండి అప్‌డేట్‌లను స్వీకరిస్తుంది. విభిన్నమైన సోర్స్ నుండి అప్‌డేట్ చేయడం ద్వారా, మీరు TVలోని ఏదైనా సోర్స్ నుండి భవిష్యత్తు అప్‌డేట్‌లను పొందవచ్చు. యాప్ ఫంక్షనాలిటీ మారవచ్చు.

ఈ యాప్‌ను %1$s నుండి అప్‌డేట్ చేయాలా?

ఈ యాప్ సాధారణంగా %2$s నుండి అప్‌డేట్‌లను స్వీకరిస్తుంది. విభిన్న సోర్స్ నుండి అప్‌డేట్ చేయడం ద్వారా, మీరు ఫోన్‌లోని ఏదైనా సోర్స్ నుండి భవిష్యత్తు అప్‌డేట్‌లను పొందవచ్చు. యాప్ ఫంక్షనాలిటీ మారవచ్చు.
" "యాప్ ఇన్‌స్టాల్ చేయబడలేదు." "ప్యాకేజీ ఇన్‌స్టాల్ కాకుండా బ్లాక్ చేయబడింది." "ప్యాకేజీ, అలాగే ఇప్పటికే ఉన్న ప్యాకేజీ మధ్య వైరుధ్యం ఉన్నందున యాప్ ఇన్‌స్టాల్ చేయబడలేదు." "యాప్ మీ టాబ్లెట్‌కు అనుకూలంగా లేని కారణంగా ఇన్‌స్టాల్ చేయబడలేదు." "ఈ యాప్ మీ టీవీకి అనుకూలంగా లేదు." "యాప్ మీ ఫోన్‌కు అనుకూలంగా లేని కారణంగా ఇన్‌స్టాల్ చేయబడలేదు." "ప్యాకేజీ చెల్లుబాటు కానట్లు ఉన్నందున యాప్ ఇన్‌స్టాల్ చేయబడలేదు." "మీ టాబ్లెట్‌లో %1$sని ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు." "మీ టీవీలో %1$sని ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు." "మీ ఫోన్‌లో %1$sని ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు." "తెరువు" "మీ నిర్వాహకులు తెలియని మూలాల నుండి పొందిన యాప్‌ల ఇన్‌స్టాలేషన్‌ను అనుమతించరు" "ఈ వినియోగదారు తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయలేరు" "యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఈ వినియోగదారుకు అనుమతి లేదు" "సరే" "ఆర్కైవ్ చేయండి" "ఏదేమైనా అప్‌డేట్ చేయండి" "యాప్‌లను నిర్వహించండి" "ఖాళీ లేదు" "%1$sని ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు. కొంత స్థలాన్ని ఖాళీ చేసి మళ్లీ ట్రై చేయండి." "యాప్ కనుగొనబడలేదు" "ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల లిస్ట్‌లో యాప్ కనుగొనబడలేదు." "అనుమతించబడలేదు" "ప్రస్తుత వినియోగదారు ఈ అన్ఇన్‌స్టాలేషన్ చేసేందుకు అనుమతించబడరు." "ఎర్రర్" "యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు." "యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయి" "అప్‌డేట్ అన్‌ఇన్‌స్టాల్ చేయి" "%1$s అనేది కింది యాప్‌లో ఒక భాగం:" "మీరు ఈ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?" "మీ వ్యక్తిగత డేటా సేవ్ చేయబడుతుంది" "యూజర్‌లందరికీ ఈ యాప్‌ను ఆర్కైవ్ చేయాలా? మీ వ్యక్తిగత డేటా సేవ్ చేయబడుతుంది" "మీ వర్క్ ప్రొఫైల్‌లో ఈ యాప్‌ను ఆర్కైవ్ చేయాలా? మీ వ్యక్తిగత డేటా సేవ్ చేయబడుతుంది" "%1$s‌కు ఈ యాప్‌ను ఆర్కైవ్ చేయాలా? మీ వ్యక్తిగత డేటా సేవ్ చేయబడుతుంది" "మీరు మీ ప్రైవేట్ స్పేస్ నుండి ఈ యాప్‌ను ఆర్కైవ్ చేయాలనుకుంటున్నారా? మీ వ్యక్తిగత డేటా సేవ్ చేయబడుతుంది" "మీరు ఈ యాప్‌ను ""అందరు"" వినియోగదారులకు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా? అప్లికేషన్, దాని డేటా పరికరంలోని ""అందరు"" వినియోగదారుల నుండి తీసివేయబడుతుంది." "మీరు వినియోగదారు %1$s కోసం ఈ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?" "మీ వర్క్ ప్రొఫైల్ నుండి ఈ యాప్‌ను మీరు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?" "ఈ యాప్‌ను ఫ్యాక్టరీ వెర్షన్‌తో భర్తీ చేయాలా? మొత్తం డేటా తీసివేయబడుతుంది." "ఈ యాప్‌ను ఫ్యాక్టరీ వెర్షన్‌తో భర్తీ చేయాలా? మొత్తం డేటా తీసివేయబడుతుంది. దీని ప్రభావం కార్యాలయ ప్రొఫైళ్లు కలిగి ఉన్నవారితో సహా ఈ పరికర వినియోగదారులందరిపై ఉంటుంది." "%1$s యాప్ డేటాను ఉంచండి." "మీరు ఈ యాప్‌ను తొలగించాలనుకుంటున్నారా?" "మీరు ఈ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా? %1$s క్లోన్ కూడా తొలగించబడుతుంది." "మీరు మీ ప్రైవేట్ స్పేస్ నుండి ఈ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?" "అన్ఇన్‌స్టాల్ చేయబడుతున్నవి" "విఫలమైన అన్‌ఇన్‌స్టాల్‌లు" "అన్ఇన్‌స్టాల్ చేస్తోంది…" "%1$sని అన్ఇన్‌స్టాల్ చేస్తోంది…" "అన్‌ఇన్‌స్టాల్ చేయడం ముగిసింది." "%1$s అన్ఇన్‌స్టాల్ చేయబడింది" "తొలగించబడిన %1$s క్లోన్" "అన్ఇన్‌స్టాల్ చేయడం విజయవంతం కాలేదు." "%1$s అన్ఇన్‌స్టాల్ చేయడంలో విఫలమైంది." "%1$s క్లోన్‌ను తొలగిస్తోంది…" "యాక్టివ్ పరికర నిర్వాహక యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడదు" "%1$s కోసం యాక్టివ్ పరికర నిర్వాహక యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడదు" "ఈ యాప్ కొందరు వినియోగదారులకు లేదా కొన్ని ప్రొఫైళ్లకు అవసరం, ఇతరులకు అన్‌ఇన్‌స్టాల్ చేయబడింది" "మీ ప్రొఫైల్ కోసం ఈ యాప్ అవసరం, అందువల్ల దీన్ని అన్ఇన్‌స్టాల్ చేయడం కుదరదు." "మీ పరికర నిర్వాహకులకు ఈ యాప్ అవసరం, అందువల్ల దీన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయడం కుదరదు." "పరికర నిర్వాహక యాప్‌లను మేనేజ్ చేయండి" "వినియోగదారులను మేనేజ్ చేయండి" "%1$sని అన్‌ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు." "ప్యాకేజీని అన్వయించడంలో సమస్య ఏర్పడింది." "యాప్‌ను సిద్ధం చేస్తుంది…" "తెలియదు" "మీ సెక్యూరిటీ దృష్ట్యా, ఈ సోర్సు నుండి తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ టాబ్లెట్ ప్రస్తుతం అనుమతించబడదు. మీరు దీన్ని సెట్టింగ్‌లలో మార్చవచ్చు." "మీ సెక్యూరిటీ దృష్ట్యా, ఈ సోర్సు నుండి తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ టీవీ ప్రస్తుతం అనుమతించబడదు. మీరు దీన్ని సెట్టింగ్‌లలో మార్చవచ్చు." "మీ సెక్యూరిటీ దృష్ట్యా, ఈ సోర్సు నుండి తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ వాచ్ ప్రస్తుతం అనుమతించబడదు. మీరు దీన్ని సెట్టింగ్‌లలో మార్చవచ్చు." "మీ సెక్యూరిటీ దృష్ట్యా, ఈ సోర్సు నుండి తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ ఫోన్ ప్రస్తుతం అనుమతించబడదు. మీరు దీన్ని సెట్టింగ్‌లలో మార్చవచ్చు." "తెలియని యాప్‌లు మీ ఫోన్ పైన, వ్యక్తిగత డేటా పైన దాడి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, దాని వినియోగంతో మీ ఫోన్‌కు ఏదైనా నష్టం జరిగితే లేదా మీ డేటాను కోల్పోతే అందుకు మీరే బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు." "మీ టాబ్లెట్ మరియు వ్యక్తిగత డేటాపై తెలియని యాప్‌లు దాడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, దీనిని ఉపయోగించడం వలన మీ టాబ్లెట్‌కు ఏదైనా హాని జరిగినా లేదా డేటా కోల్పోయినా బాధ్యత మీదేనని అంగీకరిస్తున్నారు." "మీ టీవీ మరియు వ్యక్తిగత డేటాపై తెలియని యాప్‌లు దాడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, దీనిని ఉపయోగించడం వలన మీ టీవీకి ఏదైనా హాని జరిగినా లేదా డేటా కోల్పోయినా బాధ్యత మీదేనని అంగీకరిస్తున్నారు." "%1$s క్లోన్" "%1$s‌ను ఆర్కైవ్ చేయాలా?" "కొనసాగండి" "సెట్టింగ్‌లు" "Wear యాప్‌లను ఇన్‌స్టాల్/అన్‌ఇన్‌స్టాల్ చేస్తోంది" "యాప్ ఇన్‌స్టాల్ చేయబడిందనే నోటిఫికేషన్" "విజయవంతంగా ఇన్‌స్టాల్ చేయబడింది" "“%1$s” విజయవంతంగా ఇన్‌స్టాల్ చేయబడింది" "%2$s నుండి %1$s‌ను రీస్టోర్ చేయాలా?" "ఈ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో డౌన్‌లోడ్ అవ్వడం ప్రారంభమవుతుంది" "రీస్టోర్ చేయండి" "మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నారు" "ఈ యాప్‌ను రీస్టోర్ చేయడానికి, మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసి, మళ్లీ ట్రై చేయండి" "ఏదో పొరపాటు జరిగింది" "ఈ యాప్‌ను రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నపుడు సమస్య ఏర్పడింది" "తగినంత స్టోరేజ్ స్పేస్ లేదు" "ఈ యాప్‌ను రీస్టోర్ చేయడానికి, మీరు ఈ పరికరంలో స్పేస్‌ను ఖాళీ చేయవచ్చు. స్టోరేజ్ అవసరం: %1$s" "మీరు పూర్తి చేయాల్సిన చర్య" "ఈ యాప్‌ను రీస్టోర్ చేయడానికి తదుపరి దశలను ఫాలో అవ్వండి" "%1$s డిజేబుల్ చేయబడింది" "ఈ యాప్‌ను రీస్టోర్ చేయడానికి, సెట్టింగ్‌లలో %1$s‌ను ఎనేబుల్ చేయండి" "%1$s అన్‌ఇన్‌స్టాల్ చేయబడింది" "ఈ యాప్‌ను రీస్టోర్ చేయడానికి, మీరు %1$s‌ను ఇన్‌స్టాల్ చేయాలి" "కొనసాగించండి" "స్టోరేజ్‌ను క్లియర్ చేయండి" "సెట్టింగ్‌లు" "మూసివేయండి"