"సెట్టింగ్‌లు" "సెట్టింగ్‌లు" "నెట్‌వర్క్" "నియంత్రిత ప్రొఫైల్" "అవును" "కాదు" "ఆన్ చేయి" "ఆఫ్ చేయి" "ఆన్‌లో ఉంది" "ఆఫ్‌లో ఉంది" "అంగీకరిస్తున్నాను" "తిరస్కరిస్తున్నాను" "ఎనేబుల్ చేయబడింది" "డిజేబుల్ చేయబడింది" "అందుబాటులో లేదు" "అనుమతించండి" "నిరాకరించండి" "సూచనలు" "శీఘ్ర సెట్టింగ్‌లు" "సాధారణ సెట్టింగ్‌లు" "సూచనను విస్మరించండి" "\"Ok Google\" గుర్తింపు" "Google Assistantతో ఎప్పుడైనా మాట్లాడండి" "పరికరం" "ప్రాధాన్యతలు" "రిమోట్ & యాక్సెసరీలు" "వ్యక్తిగతం" "నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి" "ఖాతాను జోడించండి" "ఖాతాలు, ప్రొఫైల్స్" "ఖాతాలు లేవు" "{count,plural, =1{# ఖాతా}other{# ఖాతాలు}}" "మీడియా సర్వీస్‌లు, Assistant, పేమెంట్‌లు" "నెట్‌వర్క్ & ఇంటర్నెట్" "ధ్వని" "యాప్‌లు" "పరికర ప్రాధాన్యతలు" "యాక్సెసిబిలిటీ" "రిమోట్‌లు & యాక్సెసరీలు" "డిస్‌ప్లే & సౌండ్" "సహాయం & ఫీడ్‌బ్యాక్" "గోప్యత" "పరికర సెట్టింగ్‌లు" "ఖాతా సెట్టింగ్‌లు" "పరికర లాక్" "Google Assistant" "పేమెంట్ & కొనుగోళ్లు" "యాప్ సెట్టింగ్‌లు" "లొకేషన్, వినియోగం & సమస్య విశ్లేషణ, యాడ్‌లు" "ఖాతాను జోడించండి" "తెలియని ఖాతా" "ఖాతాను తీసివేయండి" "సింక్ అయిన యాప్‌లను ఎంచుకోండి" "ఇప్పుడే సింక్ చేయి" "సింక్ అవుతోంది..." "చివ‌ర‌గా సింక్ అయింది %1$s" "నిలిపివేయబడింది" "ఖాతాను తీసివేయండి" "ఖాతాను తీసివేయడం సాధ్యపడదు" "ఇప్పుడే సింక్ చేయండి %1$s" "సింక్‌ విఫలమైంది" "సింక్‌ యాక్టివ్‌గా ఉంది" "Wi-Fi" "ఈథర్‌నెట్" "ఈథర్‌నెట్ కనెక్ట్ చేయబడింది" "నెట్‌వర్క్ ఏదీ కనెక్ట్ చేయబడలేదు" "Wi-Fi ఆఫ్ చేయబడింది" "Wi-Fiని ఉపయోగించడానికి ఈథర్‌నెట్ అన్‌ప్లగ్ చేయండి" "స్కానింగ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది" "Wi-Fi ఆఫ్‌లో ఉన్నప్పటికీ నెట్‌వర్క్‌ల కోసం స్కాన్ చేయడానికి Google లొకేషన్‌ సేవను, ఇతర యాప్‌లను అనుమతిస్తుంది" "స్కానింగ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది, Wi-Fi ఆఫ్‌లో ఉన్నప్పుడు నెట్‌వర్క్‌ల కోసం స్కాన్ చేయడానికి Google లొకేషన్‌ సర్వీస్‌ను, ఇతర యాప్‌లను అనుమతిస్తుంది" "Wi-Fi" "నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి" "నెట్‌వర్క్ సమస్య విశ్లేషణ" "ఇటీవల తెరిచిన యాప్‌లు" "అన్ని యాప్‌లను చూడండి" "అనుమతులు" "అన్ని యాప్‌లు" "సిస్టమ్ యాప్‌లను చూపు" "ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లు" "సిస్టమ్ యాప్‌లు" "నిలిపివేయబడిన యాప్‌లు" "స్క్రీన్ సేవర్" "ప్రదర్శన" "డిస్‌ప్లే & సౌండ్" "ధ్వని" "పరిసర ధ్వని" "సిస్టమ్ ధ్వనులు" "అప్లికేషన్‌లు" "స్టోరేజ్" "ఫ్యాక్టరీ రీసెట్ చేయండి" "బ్యాకప్ & రీస్టోర్" "ఫ్యాక్టరీ డేటా రీసెట్" "క్రమాంకనం" "టైమర్‌ను ఆఫ్ చేయండి" "టీవీని ఆఫ్ చేయడానికి, ఎనర్జీని ఆదా చేయడానికి టైమర్‌లను సెట్ చేయండి" "పరికరాలు" "ఫార్మాట్‌లను ఎంచుకోండి" "సరౌండ్ సౌండ్" "డాల్బీ డిజిటల్" "డాల్బీ డిజిటల్ ప్లస్" "DTS" "DTS-HD" "DTS:X" "డాల్బీ ట్రూHDతో డాల్బీ అట్మోస్" "డాల్బీ ట్రూHD" "డాల్బీ డిజిటల్ ప్లస్‌తో డాల్బీ అట్మోస్" "DRA" "గమనిక: మీ పరికరం సపోర్ట్ చేసే ఫార్మాట్‌లు సరిగా రిపోర్ట్ చేయకపోతే, ఆటోమేటిక్ ఆప్షన్ పని చేయకపోవచ్చు." "ఆటోమేటిక్: మీ ఆడియో అవుట్‌పుట్ పరికరం సపోర్ట్ చేసే ఫార్మాట్‌లను మాత్రమే ఎనేబుల్ చేస్తుంది " "ఎంచుకున్నప్పుడు, మీ పరికర చెయిన్ సపోర్ట్ చేసే ఏదైనా సౌండ్ ఫార్మాట్‌ను ఎంచుకోవడానికి సిస్టమ్, యాప్‌లను అనుమతిస్తుంది. యాప్‌లు అత్యధిక క్వాలిటీ ఫార్మాట్‌ను కలిగి లేని ఫార్మాట్‌ను ఎంచుకోవచ్చు." "ఏదీ వద్దు: సరౌండ్ సౌండ్‌ని ఎప్పటికీ ఉపయోగించవద్దు" "మాన్యువల్: మీ ఆడియో అవుట్‌పుట్ పరికరం సపోర్ట్‌తో సంబంధం లేకుండా, ఈ పరికరం సపోర్ట్ చేసే ప్రతి ఫార్మాట్‌ను ఎనేబుల్ లేదా డిజేబుల్ చేస్తుంది." "ఎంచుకున్నప్పుడు, ప్లేబ్యాక్‌తో సమస్యలను కలిగించే మీ పరికర చెయిన్ సపోర్ట్ చేసే సౌండ్ ఫార్మాట్‌లను మీరు మాన్యువల్‌గా డిజేబుల్ చేయవచ్చు. మీ పరికర చెయిన్ ద్వారా సపోర్ట్ చేయని సౌండ్ ఫార్మాట్‌లను ఎనేబుల్ చేయబడతాయి. కొన్ని కేస్‌లలో యాప్‌లు అత్యధిక క్వాలిటీ ఫార్మాట్‌ను లేని ఫార్మాట్‌ను ఎంచుకోవచ్చు." "సపోర్ట్ చేయని సౌండ్ ఫార్మాట్‌ను ఎనేబుల్ చేయాలా?" "కనెక్ట్ చేసిన మీ ఆడియో పరికరం ఈ ఫార్మాట్‌ను సపోర్ట్ చేయదు. దీని కారణంగా మీ పరికరం నుండి పెద్ద శబ్దాలు లేదా పేలుడు శబ్దం వంటి ఊహించని శబ్దాలు రావచ్చు." "రద్దు చేయండి" "ఏదేమైనా మార్చు" "సపోర్ట్ చేసే ఫార్మాట్‌లు" "సపోర్ట్ చేయని ఫార్మాట్‌లు" "ఫార్మాట్ సమాచారం" "ఫార్మాట్‌లను చూపించు" "ఫార్మాట్‌లను దాచు" "ఎనేబుల్ అయిన ఫార్మాట్‌లు" "డిజేబుల్ అయిన ఫార్మాట్‌లు" "ఎనేబుల్ చేయడానికి, ఫార్మాట్ ఎంపికను మాన్యువల్‌కు మార్చండి." "డిజేబుల్ చేయడానికి, ఫార్మాట్ ఎంపికను మాన్యువల్‌కు మార్చండి." "డిస్‌ప్లే" "అధునాతన డిస్‌ప్లే సెట్టింగ్‌లు" "HDMI-CEC" "అధునాతన సౌండ్ సెట్టింగ్‌లు" "గేమ్ మోడ్‌ను అనుమతించండి" "కంటెంట్ డైనమిక్ పరిధిని మ్యాచ్ చేయండి" "ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసినప్పుడు, సిస్టమ్ కంటెంట్‌తో మ్యాచ్ అవడానికి వివిధ డైనమిక్ రేంజ్ ఫార్మాట్‌ల మధ్య స్విచ్ అవుతుంది. ఇది ఫార్మాట్ స్విచ్ సమయంలో నలుపు రంగు స్క్రీన్‌కు కారణం కావచ్చు.\n\nమరిన్ని డైనమిక్ పరిధి ఆప్షన్‌ల కోసం అధునాతన డిస్‌ప్లే సెట్టింగ్‌లను క్లిక్ చేయండి." "ప్రాధాన్యమైన డైనమిక్ పరిధి" "సిస్టమ్ ప్రాధాన్య మార్పిడి" "ఫార్మాట్ మార్పిడిని సిస్టమ్ నిర్వహించేలా చేస్తుంది" "ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నప్పుడు, సిస్టమ్ మీ డిస్‌ప్లేకు పంపడానికి తగిన డైనమిక్ పరిధిని నిర్ణయిస్తుంది అలాగే అవసరమైన విధంగా కంటెంట్‌ను ఈ డైనమిక్ పరిధికి మారుస్తుంది." "ఎల్లప్పుడూ కంటెంట్ ఫార్మాట్‌ను మ్యాచ్ చేస్తుంది" "నిర్బంధ మార్పిడి" "మార్పిడిని నిర్బంధంగా ప్రాధాన్య ఫార్మాట్‌కి చేస్తుంది" "ప్రాధాన్య ఫార్మాట్‌కి నిర్బంధంగా మార్చండి. నిర్బంధ మార్పిడి చేయడం వలన డిస్‌ప్లే మోడ్ లేదా HDR ఫార్మాట్‌లోని ఇతర సెట్టింగ్‌లు ప్రభావితం కావచ్చు." "ఎల్లవేళలా SDRకి" "ఎల్లవేళలా %sకి" "మీరు HDR అవుట్‌పుట్‌ను నిర్బంధంగా చేయాలనుకుంటున్నారా?" "ఆటోమేటిక్‌గా మార్పిడి నిర్బంధంగా %sకి అవుతుంది." "మీ డిస్‌ప్లే 1080p 60Hz రిజల్యూషన్‌తో రన్ అవుతుంది.‌ 4k 60Hz రిజల్యూషన్‌లో రన్ అవుతున్నప్పుడు ఈ ఎంపిక మీ డిస్‌ప్లేకి అనుకూలంగా ఉండదు." "ప్రస్తుత రిజల్యూషన్‌లో Dolby Visionకు సపోర్ట్ లేదు. మీరు Dolby Visionను మాన్యువల్‌గా ఎనేబుల్ చేస్తే, మీ డిస్‌ప్లే రిజల్యూషన్ 1080p 60Hzకు మార్చబడుతుంది" "రిజల్యూషన్‌ను 1080p 60Hzకు మార్చాలా?" "ఎల్లప్పుడూ Dolby Visionకు నిర్బంధంగా మార్పిడి చేయండి" "అధునాతన డిస్‌ప్లే సెట్టింగ్‌లలో HDR ఫార్మాట్‌లలోని Dolby Vision డిసేబుల్ చేయబడితే, దానిని Dolby Visionకు నిర్బంధ మార్పిడి చేయడం వలన అది మళ్లీ ఎనేబుల్ చేయబడుతుంది." "ఎల్లప్పుడూ HDR10కు నిర్బంధంగా మార్పిడి చేయండి" "అధునాతన డిస్‌ప్లే సెట్టింగ్‌లలో HDR ఫార్మాట్‌లలోని HDR10 డిసేబుల్ చేయబడితే, దానిని HDR10కు నిర్బంధ మార్పిడి చేయడం వలన అది మళ్లీ ఎనేబుల్ చేయబడుతుంది." "ఎల్లప్పుడూ HDRకు నిర్బంధంగా మార్పిడి చేయండి" "అధునాతన డిస్‌ప్లే సెట్టింగ్‌లలో HDR ఫార్మాట్‌లలోని HDR డిసేబుల్ చేయబడితే, దానిని HDR నిర్బంధ మార్పిడి చేయడం వలన అది మళ్లీ ఎనేబుల్ చేయబడుతుంది." "ఎల్లప్పుడూ HDR10+కు నిర్బంధంగా మార్పిడి చేయండి" "అధునాతన డిస్‌ప్లే సెట్టింగ్‌లలో HDR ఫార్మాట్‌లలోని HDR10+ డిసేబుల్ చేయబడితే, దానిని HDR10+కు నిర్బంధ మార్పిడి చేయడం వలన అది మళ్లీ ఎనేబుల్ చేయబడుతుంది." "ఎల్లప్పుడూ SDRకు నిర్బంధంగా మార్పిడి చేయండి" "SDRకి నిర్బంధ మార్పిడి చేయడం వలన అధునాతన డిస్‌ప్లే సెట్టింగ్‌లలో HDR ఫార్మాట్‌లలోని అన్ని ఫార్మాట్‌లు డిజేబుల్ చేయబడతాయి." "కంటెంట్ ఫ్రేమ్ రేట్‌‌ను మ్యాచ్ చేయడం" "అంతరాయం లేని ట్రాన్సిషన్ మాత్రమే" "యాప్ ఒకవేళ దాని కోసం రిక్వెస్ట్ చేసినా, మీ టీవీ సీమ్‌లెస్ ట్రాన్సిషన్‌ను అమలు చేయగలిగినప్పుడు మాత్రమే, మీరు చూస్తున్న కంటెంట్ యొక్క ఒరిజినల్ ఫ్రేమ్ రేట్‌తో మీ పరికరం దాని అవుట్‌పుట్‌ను మ్యాచ్ చేస్తుంది." "కనెక్ట్ చేయబడిన మీ డిస్‌ప్లే ఆటంకాలు లేని రిఫ్రెష్ రేటు మార్పిడులను సపోర్ట్ చేయదు. దానిని సపోర్ట్ చేసే డిస్‌ప్లేకు మీరు మారితే మినహా ఈ ఆప్షన్ ఎటువంటి ప్రభావాన్ని చూపదు." "ఎల్లప్పుడూ" "యాప్ దానిని రిక్వెస్ట్ చేస్తే, మీ పరికరం దాని అవుట్‌పుట్‌ను మీరు చూస్తున్న కంటెంట్‌కు సంబంధించిన ఒరిజినల్ ఫ్రేమ్ రేట్‌తో మ్యాచ్ చేస్తుంది. వీడియో ప్లేబ్యాక్ నుండి నిష్క్రమించేటప్పుడు లేదా ప్రవేశించేటప్పుడు మీ స్క్రీన్ ఒక సెకను బ్లాంక్ కావచ్చు." "ఎప్పుడూ వద్దు" "యాప్ దానిని రిక్వెస్ట్ చేసినప్పటికీ, మీ పరికరం దాని అవుట్‌పుట్‌ను మీరు చూస్తున్న కంటెంట్‌కు సంబంధించిన ఒరిజినల్ ఫ్రేమ్ రేట్‌తో మ్యాచ్ చేయడానికి ట్రై చేయదు." "టెక్స్ట్ స్కేలింగ్" "%1$d%% వరకు స్కేల్ చేయండి" "శాంపిల్ టెక్స్ట్" "ది వండర్‌ఫుల్ విజర్డ్ ఆఫ్ ఆజ్" "చాప్టర్ 11: ది వండర్‌ఫుల్ ఎమరాల్డ్ సిటీ ఆఫ్ ఆజ్" "డొరోతీ అలాగే ఆమె స్నేహితులు కళ్లకు పచ్చని అద్దాలతో సంరక్షించబడినా, అద్భుతమైన మిరిమిట్లుగొలిపే నగర ప్రకాశాన్ని సందర్శిస్తున్నారు. ప్రతిచోటా మెరిసే పచ్చని రాళ్లతో పొదగబడి ఉన్న ఆకుపచ్చటి పాలరాతితో నిర్మించబడిన అందమైన ఇళ్లతో వీధులు తీర్చిదిద్దబడ్డాయి. వాళ్లు సూర్యకాంతికి మెరుస్తున్న, దగ్గరగా నిర్మితమై ఉన్న, పచ్చల రాళ్లు అన్నీ కలిసి ఉన్న అదే ఆకు పచ్చని పాలరాతిపై నడుస్తున్నారు. కిటికీ అద్దాలు ఆకుపచ్చగా ఉన్నాయి; నగరం పైన ఆకాశం కూడా ఆకుపచ్చ రంగులో ఉంది, సూర్య కిరణాలు కూడా ఆకుపచ్చగా ఉన్నాయి. \n\nఅక్కడ చాలా మంది ఆకు పచ్చని చర్మంతో గల స్త్రీలు, పురుషులు అలాగే పిల్లలు ఆకు పచ్చని దుస్తులతో నడుస్తున్నారు. వాళ్లు డొరోతీని, ఆమె ఇతర స్నేహితులను వింతగా ఆశ్చర్యంగా చూశారు. సింహాన్ని చూసినప్పుడు పిల్లలందరూ పారిపోయి, వారి తల్లిదండ్రుల వెనుక దాగిన విధంగా, కానీ వారితో ఎవరూ మాట్లాడలేదు, వీధిలో చాలా దుకాణాలు ఉన్నాయి; డొరోతీకి అక్కడ ఉన్న అంశాలన్నీ పచ్చగా కనిపించాయి పచ్చని మిఠాయిలు అలాగే పచ్చని పాప్-కార్న్ అమ్మబడుతున్నాయి, అలాగే పచ్చని చెప్పులు, పచ్చని టోపీలు, పచ్చని దుస్తులు కనిపిస్తున్నాయి. ఒక చోట ఒక వ్యక్తి పచ్చని నిమ్మరసాన్ని అమ్ముతుండటం, పిల్లలు వాటి కోసం పచ్చని నాణేలను ఇవ్వడాన్ని డోరోతీ చూస్తోంది. \n\nఅక్కడ ఎటువంటి గుర్రాలు అలాగే ఎటువంటి జంతువులూ లేవు; వ్యక్తులే వస్తువులను పచ్చని బండ్లతో లాగుతున్నారు. అందరూ చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉన్నారు." "ఫార్మాట్ ఎంపిక" "ఆటోమేటిక్" "మాన్యువల్" "పరికరం రిపోర్ట్ చేసిన ఫార్మాట్‌లను ఉపయోగించండి" "అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లలో నుండి మాన్యువల్‌గా ఫార్మాట్‌లను ఎంచుకోండి" "సపోర్ట్ చేసే ఫార్మాట్‌లు" "సపోర్ట్ చేయని ఫార్మాట్‌లు" "SDR" "HDR10" "HLG" "HDR10+" "Dolby Vision" "ఎంచుకున్నప్పుడు, మీ పరికర చెయిన్ సపోర్ట్ చేసే ఏదైనా HDR ఫార్మాట్‌ను ఎంచుకోవడానికి సిస్టమ్, యాప్‌లను అనుమతిస్తుంది. యాప్‌లు అత్యధిక క్వాలిటీ ఫార్మాట్ కాని ఫార్మాట్‌ను ఎంచుకోవచ్చు." "ఎంచుకున్నప్పుడు, ప్లేబ్యాక్‌తో సమస్యలను కలిగించే మీ పరికర చెయిన్ సపోర్ట్ చేసే HDR ఫార్మాట్‌లను మీరు మాన్యువల్‌గా డిజేబుల్ చేయవచ్చు. మీ పరికర చెయిన్ సపోర్ట్ చేయని HDR ఫార్మాట్‌లను బలవంతంగా ఎనేబుల్ చేయడం సాధ్యం కాదు. యాప్‌లు అత్యధిక క్వాలిటీ ఫార్మాట్ కాని ఫార్మాట్‌ను ఎంచుకోవచ్చు." "ఫార్మాట్ సమాచారం" "ఫార్మాట్‌లను చూపించండి" "ఫార్మాట్‌లను దాచండి" "ఎనేబుల్ అయిన ఫార్మాట్‌లు" "డిజేబుల్ అయిన ఫార్మాట్‌లు" "డిజేబుల్ చేయడానికి, ఫార్మాట్ ఎంపికను మాన్యువల్‌కు మార్చండి." "రిజల్యూషన్" "ఆటోమేటిక్" "రిజల్యూషన్ మార్చబడింది" "రిజల్యూషన్‌ను %1$s‌కు మార్చాలా?" "ఇప్పటి నుండి %1$s రిజల్యూషన్‌ను ఉపయోగించడానికి \'సరే\'ను ఎంచుకోండి." "%1$s‌లో Dolby Vision సపోర్ట్ చేయదు, \"అధునాతన డిస్‌ప్లే సెట్టింగ్‌ల\"లో అది డిజేబుల్ చేయబడుతుంది" "ఈ మోడ్ ఈ కింది వాటికి సపోర్ట్ చేస్తుంది: %1$s\nకొన్ని టీవీలలో, మరిన్ని HDR ఫార్మాట్‌లను ఎనేబుల్ చేయడానికి, మీరు మెరుగుపరిచిన HDMIని ఆన్ చేయవలసి రావచ్చు. ఇది సపోర్ట్ చేస్తుందో, లేదో చూడటానికి మీ టీవీ సెట్టింగ్‌లను చెక్ చేయండి." "రద్దు చేయండి" "సరే" "Hz" "%1$s (%2$s Hz)" "కాష్ చేసిన డేటాను తీసివేయాలా?" "ఇది అన్ని అను. కాష్ చేసిన డేటాను తీసివేస్తుంది." "యాక్సెసరీని జోడించండి" "జత చేస్తోంది..." "కనెక్ట్ అవుతోంది…" "జత చేయడం సాధ్యపడలేదు" "రద్దు చేయబడింది" "జత చేయబడింది" "ఉపకరణం" "జతను తీసివేయండి" "బ్యాటరీ %1$d%%" "జత చేయబడిన పరికరాన్ని తీసివేస్తోంది..." "కనెక్ట్ చేయబడినది" "పేరు మార్చు" "ఈ అనుబంధ పరికరం కోసం కొత్త పేరును నమోదు చేయండి" "బ్లూటూత్ పెయిరింగ్." "యాక్సెసరీల కోసం శోధిస్తోంది..." "మీ బ్లూటూత్ పరికరాలను పెయిర్ చేసే ముందు, అవి పెయిరింగ్ మోడ్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి." "ఒక పరికరం కనుగొనబడింది, అది %1$s సెకన్లలో ఆటోమేటిక్‌గా జత చేయబడుతుంది" "ఈ చర్యకు మద్దతు లేదు" "బ్లూటూత్ జత చేయడానికి రిక్వెస్ట్‌" "<b>%1$s</b>తో జతచేయడానికి, అది ఈ <b>%2$s</b> పాస్‌కీని చూపుతోందని నిర్ధారించుకోండి" "దీని నుండి: <b>%1$s</b><br>ఈ పరికరానికి జత చేయాలా?" "<b>%1$s</b><br>తో జత చేయడానికి, దానిపై <b>%2$s</b>ని టైప్ చేయండి, ఆపై తిరిగి వెళ్లు లేదా నమోదు చేయి నొక్కండి." "<b>%1$s</b>తో జత చేయడానికి, <br>పరికరానికి అవసరమైన పిన్‌ను టైప్ చేయండి:" "దీనితో జత చేయడానికి: <b>%1$s</b>, <br>పరికర ఆవశ్యక పాస్‌కీని టైప్ చేయండి:" "సాధారణంగా 0000 లేదా 1234" "పెయిర్ చేయండి" "రద్దు చేయండి" "%1$s కనెక్ట్ చేయబడింది" "%1$s డిస్‌కనెక్ట్ చేయబడింది" "రిమోట్‌లు & యాక్సెసరీలు" "బ్లూటూత్" "బ్లూటూత్‌ను ఆఫ్ చేయండి" "బ్లూటూత్ ఆఫ్ చేయబడి ఉన్నప్పుడు మీరు మీ రిమోట్ నుండి Google Assistantను యాక్సెస్ చేయలేరు." "యాక్సెసరీని పెయిర్ చేయండి" "యాక్సెసరీలు" "రిమోట్ కంట్రోల్" "రిమోట్ కంట్రోల్ సెట్టింగ్‌లు" "రిమోట్ బటన్‌లను సెటప్ చేయండి" "వాల్యూమ్, పవర్, టీవీలలో ఇన్‌పుట్, రిసీవర్‌లు అలాగే సౌండ్‌బార్‌లను కంట్రోల్ చేయండి" "కనెక్ట్ చేయండి" "%1$sకు కనెక్ట్ అవ్వండి" "డిస్‌కనెక్ట్ చేయి" "%1$s నుండి డిస్‌కనెక్ట్ చేయండి" "పేరు మార్చండి" "కనెక్ట్ చేసిన మీ పరికరం పేరు మార్చండి" "విస్మరించండి" "%1$sను విస్మరించండి" "బ్లూటూత్ అడ్రస్" "కనెక్ట్ చేయబడింది" "డిస్‌కనెక్ట్ అయింది" "మీకు బ్లూటూత్ సెట్టింగ్‌లను మార్చడానికి అనుమతి లేదు." "టీవీ ఆడియో కోసం ఉపయోగించండి" "ఫీడ్‌బ్యాక్ పంపండి" "సహాయ కేంద్రం" "Google Cast" "తేదీ & సమయం" "భాష" "పరికర భాషను మార్చడానికి మీరు అనుమతి కలిగి లేరు." "కీబోర్డ్" "కీబోర్డ్ & స్వీయ పూరింపు" "స్వీయ పూరింపు" "హోమ్ స్క్రీన్" "సెర్చ్" "Google" "సెక్యూరిటీ & పరిమితులు" "ప్రసంగం" "ఇన్‌పుట్‌లు" "ఇన్‌పుట్‌లు & పరికరాలు" "హోమ్ థియేటర్ నియంత్రణ" "డెవలపర్ ఎంపికలు" "ఏదీ లేదు" "వినియోగం & విశ్లేషణలు" "పరికర నిర్వాహకుల యాప్‌లు అందుబాటులో లేవు" "అడ్మిన్ డిజేబుల్ చేశారు" "అందుబాటులో లేదు" "పరికర నిర్వాహకుల యాప్‌లు" "యాప్‌లేవీ యాక్టివ్‌గా లేవు" "నిర్వాహకులు, ఎన్‌క్రిప్షన్ విధానం లేదా ఆధారాల స్టోరేజ్‌ ద్వారా నిలిపివేయబడింది" "నిర్వహించబడిన పరికర సమాచారం" "మీ సంస్థ నిర్వహిస్తున్న మార్పులు & సెట్టింగ్‌లు" "%s నిర్వహిస్తున్న మార్పులు & సెట్టింగ్‌లు" "మీ కార్యాలయ డేటాకు యాక్సెస్‌ను అందించడం కోసం, మీ సంస్థ మీ పరికరంలో సెట్టింగ్‌లను మార్చవచ్చు మరియు సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయవచ్చు.\n\nమరిన్ని వివరాలు కావాలంటే, మీ సంస్థ యొక్క నిర్వాహకులను సంప్రదించండి." "మీ సంస్థ చూడగల సమాచార రకాలు" "మీ సంస్థ యొక్క నిర్వాహకులు చేసిన మార్పులు" "ఈ పరికరానికి మీ యాక్సెస్" "ఈమెయిల్‌, క్యాలెండర్ వంటి మీ వర్క్ ఖాతాతో అనుబంధించబడిన డేటా" "మీ పరికరంలో ఉన్న యాప్‌ల లిస్ట్" "ప్రతి యాప్‌లో గడిపిన సమయం మరియు ఉపయోగించిన డేటా" "అత్యంత ఇటీవలి నెట్‌వర్క్ ట్రాఫిక్ లాగ్" "అత్యంత ఇటీవలి బగ్ రిపోర్ట్‌" "అత్యంత ఇటీవలి సెక్యూరిటీ లాగ్" "ఏదీ లేదు" "యాప్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి" "యాప్‌ల సంఖ్య అనేది అంచనా సమాచారం మాత్రమే. Play Store ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లను ఇందులో పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చు." "{count,plural, =1{కనీసం # యాప్}other{కనీసం # యాప్‌లు}}" "లొకేషన్ అనుమతులు" "మైక్రోఫోన్ అనుమతులు" "కెమెరా అనుమతులు" "ఆటోమేటిక్ యాప్‌లు" "{count,plural, =1{# యాప్}other{# యాప్‌లు}}" "ఆటోమేటిక్ కీబోర్డ్" "%sకు సెట్ చేయబడింది" "VPNని ఎల్లప్పుడూ-ఆన్ చేయి ఎంపిక ఆన్ చేయబడింది" "మీ వ్యక్తిగత ప్రొఫైల్‌లో VPNని ఎల్లప్పుడూ-ఆన్ చేయి ఎంపిక ఆన్ చేయబడింది" "మీ కార్యాలయ ప్రొఫైల్‌లో VPNని ఎల్లప్పుడూ-ఆన్ చేయి ఎంపిక ఆన్ చేయబడింది" "గ్లోబల్ HTTP ప్రాక్సీ సెట్ చేయబడింది" "విశ్వసనీయ ఆధారాలు" "మీ వ్యక్తిగత ప్రొఫైల్‌‌లో విశ్వసనీయ ఆధారాలు" "మీ కార్యాలయ ప్రొఫైల్‌‌లో విశ్వసనీయ ఆధారాలు" "{count,plural, =1{# CA సర్టిఫికెట్}other{# CA సర్టిఫికెట్‌లు}}" "నిర్వాహకులు పరికరాన్ని లాక్ చేయగలరు మరియు పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయగలరు" "పరికరంలో ఉన్న మొత్తం డేటాను నిర్వాహకులు తొలగించగలరు" "మొత్తం పరికర డేటాను తొలగించడానికి ముందు పాస్‌వర్డ్ విఫలయత్నాలు" "కార్యాలయ ప్రొఫైల్ డేటాను తొలగించడానికి ముందు పాస్‌వర్డ్ విఫలయత్నాలు" "{count,plural, =1{# ప్రయత్నం}other{# ప్రయత్నాలు}}" "ఈ పరికరాన్ని మీ సంస్థ నిర్వహిస్తోంది." "ఈ పరికరం %s ద్వారా నిర్వహించబడుతోంది." " " "- %1$s" "మరింత తెలుసుకోండి" "{count,plural, =1{కెమెరా యాప్}other{కెమెరా యాప్‌లు}}" "క్యాలెండర్ యాప్" "కాంటాక్ట్‌ల యాప్" "{count,plural, =1{ఈమెయిల్ క్లయింట్ యాప్}other{ఈమెయిల్ క్లయింట్ యాప్‌లు}}" "మ్యాప్ యాప్" "{count,plural, =1{ఫోన్ యాప్}other{ఫోన్ యాప్‌లు}}" "బ్రౌజర్ యాప్" "%1$s, %2$s" "%1$s, %2$s, %3$s" "ట్యుటోరియల్‌లు" "సిస్టమ్ అప్‌డేట్‌" "ఇది మీ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను అత్యంత ఇటీవలి వెర్షన్‌కు అప్‌డేట్ చేస్తుంది. మీ పరికరం రీస్టార్ట్ అవుతుంది." "సిస్టమ్ అప్‌డేట్, ఇది మీ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను అత్యంత ఇటీవలి వెర్షన్‌కు అప్‌డేట్ చేస్తుంది. మీ పరికరం రీస్టార్ట్ అవుతుంది." "పరిచయం" "పరికరం పేరు" "రీస్టార్ట్ చేయి" "చట్టబద్ధమైన సమాచారం" "థర్డ్-పార్టీ సోర్స్" "Google చట్టపరమైన అంశాల విభాగం" "లైసెన్స్ డేటా అందుబాటులో లేదు" "నమూనా" "పరికరం మోడ్" "Store డెమో" "Android TV OS వెర్షన్" "సీరియల్ నంబర్" "Android TV OS బిల్డ్" "{count,plural, =1{మీరు ఇప్పుడు డెవలపర్ కావడానికి # అడుగు దూరంలో ఉన్నారు}other{మీరు ఇప్పుడు డెవలపర్ కావడానికి # అడుగుల దూరంలో ఉన్నారు}}" "ప్రకటనలు" "మీ అడ్వర్టయిజింగ్ IDని రీసెట్ చేయడం వంటి, మీ యాడ్‌ల సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి." "యాడ్‌లు, మీ అడ్వర్టయిజింగ్ IDని రీసెట్ చేయడం వంటి, మీ యాడ్‌ల సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి." "మీరు ఇప్పుడు డెవలపర్!" "అవసరం లేదు, మీరు ఇప్పటికే డెవలపర్" "తెలియదు" "SELinux స్టేటస్‌" "నిలిపివేయబడింది" "అనుమతించదగినది" "అమలు చేస్తోంది" "అదనపు సిస్టమ్ అప్‌డేట్‌లు" "నెట్‌వర్క్ పర్యవేక్షించబడవచ్చు" "పూర్తయింది" "{count,plural, =1{సర్టిఫికెట్‌ను విశ్వసించండి లేదా తీసివేయండి}other{సర్టిఫికెట్‌లను విశ్వసించండి లేదా తీసివేయండి}}" "స్టేటస్‌" "నెట్‌వర్క్, క్రమ సంఖ్యలు మరియు ఇతర సమాచారం" "మాన్యువల్" "నియంత్రిత సమాచారం" "ఈ పరికరంపై ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వండి" "బూట్‌లోడర్ ఇప్పటికే అన్‌లాక్ చేయబడింది" "ముందుగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయండి" "ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయండి లేదా మీ క్యారియర్‌ని సంప్రదించండి" "క్యారియర్ ద్వారా లాక్ చేయబడిన పరికరాల్లో అందుబాటులో లేదు" "దయచేసి పరికర రక్షణ ఫీచర్‌ని ప్రారంభించడానికి పరికరాన్ని మళ్లీ ప్రారంభించండి." "మొత్తం %1$s అందుబాటులో ఉంచబడింది\n\nచివరిగా %2$sన అమలు చేయబడింది" "ఉపకరణ ID" "బేస్‌బ్యాండ్ వెర్షన్‌" "కెర్నల్ వెర్షన్‌" "అందుబాటులో లేదు" "స్టేటస్‌" "బ్యాటరీ స్టేటస్‌" "బ్యాటరీ స్థాయి" "బ్లూటూత్ అడ్రస్‌" "గడిచిన సమయం" "చట్టబద్ధమైన సమాచారం" "కాపీరైట్" "లైసెన్స్" "నిబంధనలు మరియు షరతులు" "సిస్టమ్ వెబ్‌వ్యూ లైసెన్స్" "వినియోగదారు సమాచారం" "Android TVలో మీరు కనుగొన్న కంటెంట్, యాప్ డెవలపర్స్ మరియు సినిమా స్టూడియోల వంటి థర్డ్-పార్టీ పార్ట్‌నర్‌ల నుండి, అలాగే Google నుండి అందించబడుతుంది. మరింత సమాచారం కోసం, దయచేసి ""g.co/tv/androidtvinfo"" ను చూడండి" "సరే" "బలహీనం" "పర్వాలేదు" "బాగుంది" "అద్భుతం" "పరికరం యొక్క MAC అడ్రస్‌" "ర్యాండమైజ్ చేయబడిన MAC అడ్రస్‌" "సిగ్నల్ సామర్థ్యం" "గోప్యత" "ర్యాండమైజ్ చేయబడిన MACను ఉపయోగించండి (ఆటోమేటిక్)" "MAC పరికరాన్ని ఉపయోగించండి" "అందుబాటులో లేదు" "ర్యాండమైజ్ చేయబడిన MAC" "IP అడ్రస్‌" "Wi-Fi నెట్‌వర్క్‌ పేరు నమోదు చేయండి" "ఇంటర్నెట్ కనెక్షన్" "కనెక్ట్ చేయబడింది" "కనెక్ట్ చేయబడలేదు" "ఇంటర్నెట్ లేదు" "సేవ్ చేయబడింది" "పాస్‌వర్డ్ తప్పు" "Wi-Fi పాస్‌వర్డ్ చాలా చిన్నదిగా ఉంది" "సైన్ ఇన్ అవసరం" "ఇతర ఆప్షన్‌లు" "అన్నీ చూడండి" "తక్కువ చూడండి" "అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లు" "కొత్త నెట్‌వర్క్‌ను జోడించండి" "త్వరిత కనెక్ట్" "మీ ఫోన్‌లో QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీ Wifiకి త్వరగా కనెక్ట్ కావడానికి \'త్వరిత కనెక్ట్\' సహాయపడుతుంది." "సెక్యూరిటీ రకం" "ఇతర నెట్‌వర్క్‌…" "స్కిప్ చేయండి" "ఏదీ వద్దు" "WEP" "WPA/WPA2 PSK" "802.1x EAP" "స్కాన్ చేస్తోంది…" "%1$s కాన్ఫిగరేషన్‌ను సేవ్ చేయడం సాధ్యపడలేదు" "%1$sకి కనెక్ట్ చేయడం సాధ్యపడలేదు" "%1$sని కనుగొనడం సాధ్యపడలేదు" "Wi-Fi పాస్‌వర్డ్‌ చెల్లదు" "Wi-Fi నెట్‌వర్క్‌ కనెక్షన్‌ని ఆమోదించలేదు" "%1$s ప్రాక్సీ మరియు IP సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయాలా?" "ప్రాక్సీ సెట్టింగ్‌లు" "ప్రాక్సీ హోస్ట్‌ పేరు:" "ప్రాక్సీ పోర్ట్:" "దీని కోసం ప్రాక్సీని విస్మరించు:" "IP సెట్టింగ్‌లు" "IP అడ్రస్‌:" "గేట్‌వే:" "నెట్‌వర్క్ ప్రిఫిక్స్ పొడవు:" "DNS 1:" "DNS 2:" "ప్రాక్సీ సెట్టింగ్‌లు చెల్లవు" "IP సెట్టింగ్‌లు చెల్లవు" "%1$s సేవ్ చేయబడిన నెట్‌వర్క్" "చేరడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి" "మళ్లీ ప్రయత్నించు" "అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లను చూడండి" "%1$sకి కనెక్ట్ చేస్తోంది" "%1$s కాన్ఫిగరేషన్‌ను సేవ్ చేస్తోంది" "కనెక్ట్ చేయండి" "నెట్‌వర్క్‌ను విస్మరించు" "ఇది సేవ్ చేసిన పాస్‌వర్డ్‌తో సహా ఈ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడా. ఉపయో. సమాచారాన్ని క్లియర్ చేస్తుంది" " మీ మొబైల్ ఫోన్‌లో QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా Wi-Fiకి కనెక్ట్ అవండి, సూచనను ఫాలో చేయండి.\n \n Android ఫోన్ ""లో"" సెట్టింగ్‌లు -> నెట్‌వర్క్ & ఇంటర్నెట్ -> Wi-Fiకి వెళ్లండి -> Wi-Fi -> అధునాతనంను ఎంచుకోండి -> పరికరాన్ని జోడించి, ఆపై QR కోడ్‌ను స్కాన్ చేయండి." "రద్దు చేయడానికి \'వెనుకకు\' బటన్‌ను నొక్కండి" "సరే" "కొనసాగించండి" "నెట్‌వర్క్‌ని మార్చండి" "మార్చు" "మార్చవద్దు" "సరే" "వద్దు (సిఫార్సు చేయబడింది)" "ఏదీ వద్దు" "మాన్యువల్" "DHCP" "స్టాటిక్" "స్టేటస్‌ సమాచారం" "అధునాతన ఎంపికలు" "చెల్లుబాటు అయ్యే IP అడ్రస్‌ను నమోదు చేయండి" "చెల్లుబాటు అయ్యే గేట్‌వే అడ్రస్‌ను నమోదు చేయండి" "చెల్లుబాటు అయ్యే DNS అడ్రస్‌ను నమోదు చేయండి" "నెట్. ఆది. పొడ. 0 మరియు 32 మధ్య ఉండేలా నమో. చేయం." "చెల్లుబాటు అయ్యే IP అడ్రస్‌ను నమోదు చేయండి.\nఉదాహరణ: 192.168.1.128" "చెల్లుబాటు అయ్యే IP అడ్రస్‌ను నమోదు చేయండి లేదా ఖాళీగా వదిలివేయండి.\nఉదాహరణ: 8.8.8.8" "చెల్లుబాటు అయ్యే IP అడ్రస్‌ను నమోదు చేయండి లేదా ఖాళీగా వదిలివేయండి.\nఉదాహరణ: 8.8.4.4" "చెల్లుబాటు అయ్యే IP అడ్రస్‌ను నమోదు చేయండి లేదా ఖాళీగా వదిలివేయండి.\nఉదాహరణ: 192.168.1.1" "చెల్లుబాటు అయ్యే నెట్‌వర్క్ ఆదిప్రత్యయ పొడవుని నమోదు చేయండి.\nఉదాహరణ: 24" "హోస్ట్ పేరు చెల్లదు" "ఈ మినహాయింపు లిస్ట్‌ చెల్లదు. కామాతో వేరు చేసిన మినహాయింపు డొమైన్‌ల లిస్ట్‌ను నమోదు చేయండి." "పోర్ట్ ఫీల్డ్ ఖాళీగా ఉండకూడదు" "హోస్ట్ ఫీల్డ్ ఖాళీగా ఉంటే, పోర్ట్ ఫీల్డ్‌ని ఖాళీగా వదిలిపెట్టండి" "పోర్ట్ చెల్లదు" "HTTP ప్రాక్సీని బ్రౌజర్ ఉపయోగిస్తుంది, కానీ ఇతర యాప్‌లు ఉపయోగించ‌క‌పోవ‌చ్చు" "చెల్లుబాటు అయ్యే పోర్ట్‌ను నమోదు చేయండి.\nఉదాహరణ: 8080" "మినహాయించిన డొమైన్‌లను కామాతో వేరు చేస్తూ లిస్ట్‌ రూపంలో నమోదు చేయండి లేదా ఖాళీగా వదిలివేయండి.\nఉదాహరణ: example.com,mycomp.test.com,localhost" "చెల్లుబాటు అయ్యే హోస్ట్ పేరుని నమోదు చేయండి.\nఉదాహరణ: proxy.example.com" "%1$s కోసం EAP పద్ధతిని ఎంచుకోండి" "%1$s కోసం 2వ దశ ప్రామాణీకరణను ఎంచుకోండి" "%1$s కోసం గుర్తింపుని నమోదు చేయండి" "%1$s కోసం అనామక గుర్తింపుని నమోదు చేయండి" "మీరు %1$sకి కనెక్ట్ చేయబడ్డారు" "నెట్‌వర్క్ కనెక్ట్ చేయబడింది" "నెట్‌వర్క్ కనెక్ట్ కాలేదు" "ఇప్పటికే %1$sకి కనెక్ట్ చేయబడింది. వేరొక నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయాలా?" "తెలియని నెట్‌వర్క్" "మీకు Wi‑Fi నెట్‌వర్క్‌ను మార్చడానికి అనుమతి లేదు." "సరే" "రద్దు చేయండి" "స్టోరేజ్" "అందుబాటులో ఉంది" "మొత్తం ఖాళీ: %1$s" "గణిస్తోంది..." "యాప్‌లు" "డౌన్‌లోడ్‌లు" "ఫోటోలు & వీడియోలు" "ఆడియో" "నానావిధమైనవి" "కాష్ చేసిన డేటా" "తొలగించండి" "తొలగించడం & ఫార్మాట్ చేయడం" "డేటాను తొలగించి, పరికర నిల్వగా ఫార్మాట్ చేయి" "డేటాను తొలగించి, తీసివేయదగిన నిల్వగా ఫార్మాట్ చేయి" "పరికర నిల్వగా ఫార్మాట్ చేయి" "కనెక్ట్ చేయబడలేదు" "డేటాను ఈ స్టోరేజ్‌కు తరలించు" "డేటాను వేరే స్టోరేజ్‌కు తరలించు" "బ్యాకప్ చేయడానికి యాప్‌లు ఏవీ లేవు" "ఈ పరికర నిల్వను విస్మరించు" "ఈ డ్రైవ్ కలిగి ఉన్న యాప్‌లు లేదా డేటాను ఉపయోగించడానికి, దాన్ని మళ్లీ చొప్పించండి. డ్రైవ్ అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా మీరు ఈ స్టోరేజ్‌ను విస్మరించేలా ఎంచుకోవచ్చు.\n\nమీరు విస్మరించాలని ఎంచుకుంటే, డ్రైవ్‌లో ఉన్న మొత్తం డేటాను శాశ్వతంగా కోల్పోతారు.\n\nమీరు తర్వాత యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేయవచ్చు, కానీ ఈ డ్రైవ్‌లో స్టోరేజ్‌ చేసిన వాటి డేటాను కోల్పోతారు." "పరికర స్టోరేజ్‌" "తీసివేయదగిన స్టోరేజ్‌" "రీసెట్ చేయండి" "స్టోరేజ్‌ను ఖాళీ చేయండి" "కాష్ చేసిన డేటాను క్లియర్ చేయండి" "%1$sను ఖాళీ చేయండి" "స్పేస్‌ను ఆక్రమిస్తున్న తాత్కాలిక ఫైళ్లను క్లియర్ చేస్తుంది. యాప్ ప్రాధాన్యతలు లేదా ఆఫ్‌లైన్ వీడియోల వంటి సేవ్ చేసిన డేటాను ప్రభావితం చేయదు, మీరు మళ్లీ యాప్‌లకు సైన్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు." "కాష్ చేసిన డేటాను క్లియర్ చేయాలా?" "ఇది అన్ని యాప్‌ల కాష్ చేసిన డేటాను తీసివేస్తుంది." "యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి" "%1$s మౌంట్ చేయబడింది" "%1$sని మౌంట్ చేయలేకపోయింది" "USB నిల్వను మళ్లీ కనెక్ట్ చేశారు" "%1$s సురక్షితంగా తొలగించబడింది" "%1$sని సురక్షితంగా తొలగించలేకపోయింది" "తొలగించడానికి డ్రైవ్‌ను కనుగొనడం సాధ్యపడలేదు" "%1$s ఫార్మాట్ చేయబడింది" "%1$sని ఫార్మాట్ చేయలేకపోయింది" "పరికర నిల్వగా ఫార్మాట్ చేయి" "ఇందుకోసం USB డ్రైవ్‌ని సురక్షితంగా ఉంచడానికి దాన్ని ఫార్మాట్ చేయడం అవసరం. సురక్షితంగా ఫార్మాట్ చేసిన తర్వాత, ఈ డ్రైవ్ ఈ పరికరంతో మాత్రమే పని చేస్తుంది. ఫార్మాట్ చేస్తే ప్రస్తుతం డ్రైవ్‌లో స్టోరేజ్‌ చేయబడిన మొత్తం డేటా తొలగించబడుతుంది. డేటాను కోల్పోకుండా నివారించడం కోసం దాన్ని బ్యాకప్ చేయడానికి చూడండి." "డేటా తొలగించి, ఫార్మాట్ చేయి" "ఫార్మాట్ చేసిన తర్వాత, మీరు ఈ USB డ్రైవ్‌ను ఇతర పరికరాల్లో ఉపయోగించవచ్చు. మొత్తం డేటా తొలగించబడుతుంది. ముందుగా యాప్‌లను మరొక పరికర స్టోరేజ్‌కు తరలించడం ద్వారా బ్యాకప్ చేయండి." "USB డ్రైవ్‌ను ఫార్మాట్ చేస్తోంది…" "దీనికి కొంత సమయం పట్టవచ్చు. దయచేసి డ్రైవ్‌ను తీసివేయవద్దు." "డేటాను తరలించాల్సిన నిల్వను ఎంచుకోండి" "%1$sకి డేటాను తరలించండి" "మీ ఫోటోలు, ఫైళ్లు మరియు యాప్‌ డేటాను %1$sకి తరలించండి. దీనికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు. తరలింపు సమయంలో కొన్ని యాప్‌లు సరిగ్గా పని చేయవు." "ఇప్పుడే తరలించు" "తర్వాత తరలించు" "%1$sకి డేటా తరలించబడింది" "%1$sకి డేటాను తరలించడం సాధ్యపడలేదు" "%1$sకి డేటాను తరలిస్తోంది…" "దీనికి కొంత సమయం పట్టవచ్చు. దయచేసి డ్రైవ్‌ను తీసివేయవద్దు.\nతరలింపు సమయంలో కొన్ని యాప్‌లు సరిగ్గా పని చేయవు." "ఈ డ్రైవ్ నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తోంది." "మీరు కొనసాగవచ్చు, కానీ ఈ లొకేషన్‌కు తరలించిన యాప్‌లు మధ్యమధ్యలో ఆటంకాలతో అంత బాగా పని చేయకపోవచ్చు, అలాగే డేటా బదిలీలకు ఎక్కువ సమయం పట్టవచ్చు. మెరుగైన పనితీరు కోసం మరింత వేగవంతమైన డ్రైవ్‌ని ఉపయోగించే అంశాన్ని పరిశీలించండి." "ఫార్మాట్ చేయి" "యాప్‌లను బ్యాకప్ చేయి" "%1$sలో స్టోరేజ్‌ చేసిన యాప్‌లు" "%1$sలో స్టోరేజ్‌ చేసిన యాప్‌లు మరియు డేటా" "%1$s అందుబాటులో ఉంది" "పరికర నిల్వను తొలగించండి" "ఈ పరికర నిల్వను తొలగించినప్పుడు ఇందులోని యాప్‌లు పని చేయకుండా ఆగిపోతాయి. ఈ USB డ్రైవ్ ఈ పరికరంలో మాత్రమే పని చేసేలా ఫార్మాట్ చేయబడింది. ఇది ఇక వేటిలోనూ పని చేయదు." "%1$sని తొలగిస్తోంది…" "వినియోగించిన స్టోరేజ్" "%1$sని తరలిస్తోంది…" "తరలించే సమయంలో డ్రైవ్‌ని తీసివేయవద్దు.\nతరలించడం పూర్తయ్యే వరకు ఈ పరికరంలోని %1$s యాప్‌ అందుబాటులో ఉండదు." "పరికర నిల్వను విస్మరించాలా?" "\'విస్మరించు\' ఎంచుకుంటే ఈ డ్రైవ్‌లో స్టోరేజ్‌ చేసిన మీ మొత్తం డేటాను శాశ్వతంగా కోల్పోతారు. మీరు కొనసాగించాలనుకుంటున్నారా?" "విస్మరించు" "USB డ్రైవ్ కనెక్ట్ చేయబడింది" "బ్రౌజ్ చేయండి" "పరికర నిల్వగా సెటప్ చేయి" "తీసివేయదగిన నిల్వగా సెటప్ చేయి" "తొలగించండి" "%1$s తీసివేయబడింది" "డ్రైవ్‌ను మళ్లీ కనెక్ట్ చేసే వరకు కొన్ని యాప్‌లు అందుబాటులో ఉండవు లేదా సరిగ్గా పని చేయవు." "తగినంత స్టోరేజ్‌ స్థలం లేదు." "యాప్‌ ఉనికిలో లేదు." "ఇన్‌స్టాల్ లొకేషన్ చెల్లదు." "సిస్టమ్ అప్‌డేట్‌లను బాహ్య మీడియాలో ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడదు." "పరికర నిర్వాహకుడిని బాహ్య మీడియాలో ఇన్‌స్టాల్ చేయలేరు." "మరింత తెలుసుకోండి" "తేదీ" "సమయం" "తేదీని సెట్ చేయండి" "సమయాన్ని సెట్ చేయి" "సమయ మండలిని సెట్ చేయండి" "%1$s, %2$s" "24-గంటల ఫార్మాట్‌ను ఉపయోగించండి" "%1$s (%2$s)" "ఆటోమేటిక్‌ తేదీ & సమయం" "నెట్‌వర్క్ అందించిన సమయాన్ని ఉపయోగించండి" "ఆఫ్ చేయి" "నెట్‌వర్క్ అందించిన సమయాన్ని ఉపయోగించండి" "రవాణా ప్రసారం అందించిన సమయాన్ని ఉపయోగించండి" "ఆఫ్ చేయి" "అన్ని యాప్‌లు, సర్వీస్‌ల కోసం" "ఇటీవల దాని ద్వారా యాక్సెస్ చేయబడింది" "ఇటీవలి యాక్సెస్‌లు చేయలేదు" "అన్నీ చూడండి" "మైక్రోఫోన్" "మైక్రోఫోన్ యాక్సెస్" "మీ రిమోట్‌లో మైక్రోఫోన్ యాక్సెస్" "మైక్రోఫోన్‌కు యాప్ యాక్సెస్" "మైక్రోఫోన్ యాక్సెస్ బ్లాక్ చేయబడింది" "అన్‌బ్లాక్ చేయడానికి, మైక్రోఫోన్ యాక్సెస్‌ను అనుమతించడానికి మీ పరికరంలోని గోప్యతా స్విచ్‌ను మైక్రోఫోన్‌ను ఆన్ చేయండి స్థానానికి తరలించండి." "కెమెరా" "కెమెరా యాక్సెస్" "కెమెరాకు యాప్ యాక్సెస్" "కెమెరా యాక్సెస్ బ్లాక్ చేయబడింది" "అన్‌బ్లాక్ చేయడానికి, కెమెరా యాక్సెస్‌ను అనుమతించడానికి మీ పరికరంలోని గోప్యతా స్విచ్‌ను కెమెరాను ఆన్ చేయండి స్థానంలోకి తరలించండి." "మైక్రోఫోన్ యాక్సెస్: %s" "ఆన్ చేసినప్పుడు, మైక్రోఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతించబడిన అన్ని యాప్‌లు, సర్వీస్‌లు దాన్ని యాక్సెస్ చేయగలవు.\n\nఆఫ్ చేసినప్పుడు, ఏటువంటి యాప్‌లు లేదా సర్వీస్‌లు మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయలేవు. కానీ మీరు ఇప్పటికీ మీ రిమోట్‌లోని Assistant బటన్‌ను నొక్కడం ద్వారా మీ Google Assistantతో మాట్లాడవచ్చు.\n\nటీవీతో కమ్యూనికేట్ చేయడానికి అనుకూల ప్రోటోకాల్‌లను ఉపయోగించే ఆడియో పరికరాలు ఈ సెట్టింగ్ ద్వారా ప్రభావితం కాకపోవచ్చు." "రిమోట్‌లో మైక్రోఫోన్ ఎనేబుల్ చేయబడింది" "Google Assistant మీ రిమోట్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయగలదు. మీరు మీ రిమోట్‌లోని Google Assistant బటన్‌ను నొక్కడం ద్వారా మీ Assistantతో మాట్లాడగలరు." "రిమోట్‌లో మైక్రోఫోన్ డిజేబుల్ చేయబడింది" "మీరు మీ రిమోట్‌ను ఉపయోగించి మీ Google Assistantతో మాట్లాడలేరు. Google Assistant బటన్‌ను ఉపయోగించడానికి, మైక్రోఫోన్ యాక్సెస్‌ను ఎనేబుల్ చేయండి." "కెమెరా యాక్సెస్: %s" "ఆన్ చేసినప్పుడు, అన్ని యాప్‌లు, సర్వీస్‌ల అనుమతితో ఈ పరికరంలోని ఏదైనా కెమెరాను యాక్సెస్ చేయగలవు.\n\nఅనుకూల ప్రోటోకాల్‌తో కెమెరా పెరిఫెరల్‌లు ఈ సెట్టింగ్ ద్వారా ప్రభావితం కావు." "ఆన్" "ఆఫ్" "లొకేషన్" "మీ లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించడానికి మీ అనుమతిని అడిగిన యాప్‌లను అనుమతించండి" "లొకేషన్ సమ్మతి" "మోడ్" "లొకేషన్ కోసం ఇటీవలి రిక్వెస్ట్‌లు" "యాప్‌లు ఏవీ లొకేషన్‌ను ఇటీవల రిక్వెస్ట్ చేయలేదు" "అధిక బ్యాటరీ వినియోగం" "తక్కువ బ్యాటరీ వినియోగం" "లొకేషన్ అంచనా వేయడానికి Wi‑Fiని ఉపయోగించండి" "లొకేషన్ స్టేటస్" "లొకేషన్ సర్వీస్‌లు" "ఆన్‌లో ఉంది" "ఆఫ్‌లో ఉంది" "Google లొకేషన్ సర్వీస్‌లు" "థర్డ్ పార్టీ లొకేషన్ సర్వీస్‌లు" "లొకేషన్ రిపోర్టింగ్" "లొకేషన్ హిస్టరీ" "Google ఈ పీచర్‌ను Google Now మరియు Google Maps వంటి ప్రోడక్టులలో ఉపయోగిస్తుంది. లొకేషన్ నివేదనను ఆన్ చేయడం వలన ఈ ఫీచర్‌ను ఉపయోగించే ఏ Google ఉత్పత్తి అయినా మీ Google ఖాతాతో అనుబంధించిన మీ పరికరం యొక్క అత్యంత ఇటీవలి లొకేషన్ డేటాను స్టోరేజ్‌ చేస్తుంది మరియు ఉపయోగిస్తుంది." "ఈ ఖాతాకు లొకేషన్ హిస్టరీని ఆన్ చేసినప్పుడు, మీ యాప్‌లు ఉపయోగించడం కోసం Google మీ పరికరం లొకేషన్ డేటాను స్టోర్ చేస్తుంది.\n\nఉదాహరణకు, Google Maps మీకు దిశలను అందించగలదు అలాగే Google Now రోజువారీ ప్రయాణ మార్గంలోని రద్దీ గురించి మీకు తెలియజేయగలదు.\n\nమీరు లొకేషన్ హిస్టరీని ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు, అయితే అలా చేయడం వలన హిస్టరీ ఏదీ తొలగించబడదు. మీ లొకేషన్ హిస్టరీని చూడటానికి, మేనేజ్ చేయడానికి, maps.google.com/locationhistoryని సందర్శించండి." "లొకేషన్ హిస్టరీని తొలగించండి" "ఇది ఈ Google ఖాతా కోసం ఈ పరికరంలో స్టోర్ చేయబడిన మొత్తం లొకేషన్ హిస్టరీని తొలగిస్తుంది. మీరు ఈ తొలగింపును రద్దు చేయలేరు. Google Nowతో సహా కొన్ని యాప్‌లు పని చేయకుండా ఆపివేయబడతాయి." "స్క్రీన్ రీడర్‌లు" "డిస్‌ప్లే" "ఇంటరాక్షన్ కంట్రోల్స్" "ఆడియో & స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్" "ప్రయోగాత్మకం" "సర్వీస్‌లు" "సేవా సెట్టింగ్‌లు" "com.google.android.marvin.talkback/com.google.android.marvin.talkback.TalkBackService" "అధిక కాంట్రాస్ట్ టెక్స్ట్" "బోల్డ్ టెక్స్ట్" "కలర్ కరెక్షన్" "కలర్ కరెక్షన్ ఫీచర్‌ను ఉపయోగించండి" "రంగు మోడ్" "డ్యూటెరానోమలీ" "ఎరుపు-ఆకుపచ్చ రంగు" "ప్రొటానోమలీ" "ఎరుపు-ఆకుపచ్చ రంగు" "ట్రైటనోమలీ" "నీలం-పసుపు రంగు" "గ్రేస్కేల్" "ఎరుపు రంగు" "నారింజ రంగు" "పసుపు రంగు" "ఆకుపచ్చ రంగు" "ముదురు నీలం రంగు" "నీలం రంగు" "ఊదా రంగు" "బూడిద రంగు" "యాక్సెసిబిలిటీ షార్ట్‌కట్" "యాక్సెసిబిలిటీ షార్ట్‌కట్‌ను ఎనేబుల్ చేయండి" "షార్ట్‌కట్ సేవ" "షార్ట్‌కట్ ఆన్‌లో ఉన్నప్పుడు, \'వెనుకకు\', \'కిందికి\' బటన్‌లను ఒకే సారి 3 సెకన్ల పాటు నొక్కితే ఏదైనా యాక్సెసిబిలిటీ ఫీచర్‌‌ను ప్రారంభించవచ్చు." "చర్య తీసుకోవడానికి పట్టే సమయం" "చర్యకు సమయం (యాక్సెసిబిలిటీ గడువు ముగింపు)" "సమయం" "ఈ టైమింగ్ ప్రాధాన్యతకు అన్ని యాప్స్ సపోర్ట్ చేయవు." "క్యాప్షన్‌లు" "వీడియోలో సంవృత శీర్షిక వచన అతివ్యాప్తికి సెట్టింగ్‌లు" "ప్రదర్శన" "ఆన్‌లో ఉంది" "ఆఫ్‌లో ఉంది" "ప్రదర్శన ఎంపికలు" "కాన్ఫిగర్ చేయి" "భాష" "ఆటోమేటిక్" "వచన సైజ్‌" "క్యాప్షన్‌ శైలి" "అనుకూల ఎంపికలు" "ఫాంట్ కుటుంబం" "వచనం రంగు" "అంచు రకం" "అంచు రంగు" "బ్యాక్‌గ్రౌండ్‌ను చూపు" "బ్యాక్‌గ్రౌండ్ రంగు" "బ్యాక్‌గ్రౌండ్ ఒపాసిటీ" "క్యాప్షన్‌లు ఈ విధంగా కనిపిస్తాయి" "వచన అపారదర్శకత" "విండోను చూపండి" "విండో రంగు" "విండో అపారదర్శకత" "నలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుపు రంగు" "తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు రంగు" "నలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో పసుపు రంగు" "నీలి బ్యాక్‌గ్రౌండ్‌లో పసుపు రంగు" "అనుకూలం" "తెలుపు రంగు" "నలుపు" "ఎరుపు రంగు" "ఆకుపచ్చ రంగు" "నీలి రంగు" "ముదురు నీలి రంగు" "పసుపు రంగు" "మెజెంటా రంగు" "ఆడియో వివరణ" "సపోర్ట్ ఉన్న సినిమాల్లో, షోలలో స్క్రీన్‌పై ఏమి జరుగుతోంది అన్న‌ వివరణను వినండి" "ఎనేబుల్ చేయండి" "కాన్ఫిగరేషన్" "\'%1$s\'ను ఉపయోగించాలా?" "%1$s మీ స్క్రీన్‌ను చదవగలదు, ఇతర యాప్‌లపై కంటెంట్‌ను డిస్‌ప్లే చేయగలదు, యాప్‌లు లేదా హార్డ్‌వేర్ సెన్సార్‌లతో మీ ఇంటరాక్షన్‌లను ట్రాక్ చేయగలదు, మీ తరపున యాప్‌లతో ఇంటరాక్ట్ అవ్వగలదు." "\'%1$s\'ను ఆపివేయాలా?" "\'సరే\' అని ఎంచుకుంటే, %1$s ఆపివేయబడుతుంది." "టెక్స్ట్ టు స్పీచ్" "ఇంజిన్ కాన్ఫిగరేషన్" "పాస్‌వర్డ్‌లను చదివి వినిపించండి" "ప్రాధాన్య ఇంజిన్" "స్పీచ్ రేట్" "నమూనాను ప్లే చేయి" "వాయిస్ డేటాను ఇన్‌స్టాల్ చేయండి" "సాధారణం" "డీబగ్గింగ్" "ఇన్‌పుట్" "చిత్రలేఖనం" "పర్యవేక్షణ" "యాప్‌లు" "యాక్టివ్‌గా ఉంచు" "స్క్రీన్ ఎప్పటికీ స్లీప్ మోడ్‌లోకి వెళ్లదు" "HDCP తనిఖీ" "HDMI అనుకూలీకరణ" "ఇప్పుడే రీస్టార్ట్ చేయాలా?" "ఈ సెట్టింగ్‌ను అప్‌డేట్ చేయడానికి, మీ పరికరాన్ని పునఃప్రారంభించాలి" "ఎప్పటికీ తనిఖీ చేయవద్దు" "DRM కంటెంట్‌కు మాత్రమే చెక్ చేయండి" "ఎల్లప్పుడూ చెక్ చేయండి" "బ్లూటూత్ HCI లాగింగ్" "ఈమెయిల్‌ అడ్రస్‌" "USB డీబగ్గింగ్" "డమ్మీ లొకేషన్లను అనుమతించండి" "డీబగ్ యాప్‌ను ఎంచుకోండి" "డీబగ్గర్ కోసం నిరీక్షణ" "USB ద్వారా యాప్‌లను ధృవీకరించు" "హానికరమైన ప్రవర్తన కోసం ADB/ADT ద్వారా ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లను చెక్ చేయండి" "Wi-Fi వెర్బోస్ లాగింగ్" "Wi‑Fi వెర్బోస్ లాగింగ్‌ను ప్రారంభించండి" "స్పర్శ ప్రదేశాలను చూపు" "పాయింటర్ లొకేషన్" "లేఅవుట్ హద్దులను చూపు" "GPU వీక్షణ అప్‌డేట్‌లను చూపు" "హార్డ్‌వేర్ లేయర్‌ని చూపండి" "GPU అతివ్యాప్తిని చూపు" "సర్‌ఫేస్‌ అప్‌డేట్‌లను చూపు" "విండో యానిమేషన్ స్కేల్" "ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్" "యానిమేటర్ వ్యవధి స్కేల్" "ఖచ్చితమైన మోడ్ ప్రారంభించబడింది" "ప్రొఫైల్ GPU అమలు" "ట్రేస్‌లను ప్రారంభించండి" "యాక్టివిటీలను సేవ్ చేయవద్దు" "నేపథ్య ప్రాసెస్ పరిమితి" "అన్ని ANRలను చూపు" "నిద్రావస్థను నిలిపివేయి" "DRM కంటెంట్‌కు మాత్రమే ఉపయోగించండి" "డిస్‌ప్లేని గరిష్ట రిజల్యూషన్‌కి లేదా ఫ్రేమ్‌రేట్‌కి అనుకూలపరచండి. ఇది కేవలం అల్ట్రా HD డిస్‌ప్లే‌లను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఈ సెట్టింగ్‌ను మార్చడం వలన మీ పరికరం పునఃప్రారంభమవుతుంది." "బ్లూటూత్ HCI స్నూప్ లాగింగ్‌ను ప్రారంభించండి" "USB కనెక్ట్ అయినప్పుడు డీబగ్ మోడ్" "డీబగ్ చేయబడిన యాప్‌, ఎగ్జిక్యూట్ కావడానికి ముందు జోడించాల్సిన డీబగ్గర్ కోసం వేచి ఉంటుంది" "క్లిప్ సరిహద్దులు, అంచులు మొ. చూపండి" "GPUతో గీసినప్పుడు విండోల లోపల వీక్షణలను ఫ్లాష్ చేయండి" "హార్డ్‌వేర్ లేయర్‌లు నవీకరించబడినప్పుడు వాటిని ఆకుపచ్చ రంగులో ఫ్లాష్ చేసి చూపండి" "ఉత్తమం నుండి అధమం వరకు: నీలి రంగు, ఆకుపచ్చ రంగు, లేత ఎరుపు రంగు, ఎరుపు రంగు" "పూర్తి విండో సర్‌ఫేస్‌లు అప్‌డేట్‌ అయినప్పుడు వాటిని ఫ్లాష్ చేయండి" "యాప్‌లు ప్రధాన థ్రెడ్‌లో సుదీర్ఘ చర్యలు అమలు చేస్తున్నప్పుడు స్క్రీన్‌ను ఫ్లాష్ చేసి చూపండి" "adb shell dumpsys gfxinfoలో అమలు చేసే సమయాన్ని గణించండి" "తెలియని మూలాలు" "Play Store కాకుండా ఇతర మూలాల నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం అనుమతించండి" "తెలియని మూలాలను అనుమతించండి" "తెలియని మూలాల నుండి అందించబడే యాప్‌లు మీ పరికరంపై, వ్యక్తిగత డేటాపై దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యాప్‌లను ఉపయోగించడం వల్ల మీ పరికరానికి ఏదైనా నష్టం వాటిల్లినా లేదా డేటాను కోల్పోయినా అందుకు మీదే పూర్తి బాధ్యత అని మీరు అంగీకరిస్తున్నారు." "ఎప్పుడూ వద్దు" "DRM కంటెంట్ కోసం" "ఎల్లప్పుడూ" "ఉత్తమ రిజల్యూషన్" "ఉత్తమ ఫ్రేమ్‌రేట్" "ఆఫ్ చేయి" "అతివ్యాప్త ప్రాంతాలను చూపు" "అతివ్యాప్త కౌంటర్‌ను చూపు" "ఏదీ వద్దు" "ఏదీ వద్దు" "యానిమేషన్ ఆఫ్‌లో ఉంది" "యానిమేషన్ ప్రమాణం .5x" "యానిమేషన్ స్కేల్ 1x" "యానిమేషన్ ప్రమాణం 1.5x" "యానిమేషన్ ప్రమాణం 2x" "యానిమేషన్ ప్రమాణం 5x" "యానిమేషన్ ప్రమాణం 10x" "ఆఫ్ చేయి" "స్క్రీన్‌లో బార్‌ల రూపంలో" "స్టాండర్డ్ పరిమితి" "నేపథ్య ప్రాసెస్‌లు లేవు" "గరిష్ఠంగా 1 ప్రాసెస్" "గరిష్ఠంగా 2 ప్రాసెస్‌లు" "గరిష్ఠంగా 3 ప్రాసెస్‌లు" "గరిష్ఠంగా 4 ప్రాసెస్‌లు" "చాలా నెమ్మది" "నెమ్మది" "సాధారణం" "వేగవంతం" "చాలా వేగవంతం" "%1$s సెట్టింగ్‌లు" "ప్రస్తుత కీబోర్డ్" "కాన్ఫిగర్ చేయి" "కీబోర్డ్ ఎంపికలు" "ప్రస్తుత స్వీయ పూరింపు సేవ" "స్వీయ పూరింపు సేవను ఎంచుకోండి" "ఏదీ కాదు" "<b>ఈ యాప్‌ని మీరు విశ్వసిస్తున్నట్లు నిర్ధారించండి</b> <br/> <br/> <xliff:g id=app_name example=Password service>%1$s</xliff:g> మీ స్క్రీన్‌పై ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకొని వేటివేటిని స్వీయ పూరింపు చేయాలో నిశ్చయిస్తుంది." "గణిస్తోంది…" "మీ Wi-Fi నెట్‌వర్క్‌ని ఎంచుకోండి" "పేరు మార్చు" "Wi-Fi డిస్‌ప్లే" "పిన్ అవసరం" "దీన్ని ఉపయోగించి చర్యను పూర్తి చేయండి" "ఈ చర్య కోసం ఎల్లప్పుడూ ఈ ఎంపికను ఉపయోగించాలా?" "ఎల్లప్పుడూ ఉపయోగించండి" "ఒకసారి మాత్రమే" "ఈ చర్యను అమలు చేయగల యాప్‌లు ఏవీ లేవు." "వెనుకకు" "ఇన్‌పుట్‌లు" "కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ (CEC)" "పరికర నియంత్రణ సెట్టింగ్‌లు" "బ్లూ-రే" "కేబుల్" "డివిడి" "గేమ్ కన్సోల్" "ఆక్స్" "అనుకూల పేరు" "%1$s ఇన్‌పుట్ కోసం పేరుని నమోదు చేయండి." "దాచబడింది" "ఈ ఇన్‌పుట్‌ను చూపండి" "పేరు" "HDMI నియంత్రణ" "HDMI పరికరాలను నియంత్రించడానికి టీవీని అనుమతిస్తుంది" "పరికర ఆటో పవర్ ఆఫ్" "టీవీతో ఉన్న HDMI పరికరాల పవర్‌ను ఆఫ్ చేస్తుంది" "టీవీ ఆటో పవర్ ఆన్" "HDMI పరికరంతో టీవీ పవర్‌ను ఆన్ చేస్తుంది" "{count,plural, =1{కనెక్ట్ చేయబడిన ఇన్‌పుట్}other{కనెక్ట్ చేయబడిన ఇన్‌పుట్‌లు}}" "{count,plural, =1{స్టాండ్‌బై ఇన్‌పుట్}other{స్టాండ్‌బై ఇన్‌పుట్‌లు}}" "{count,plural, =1{కనెక్ట్ చేయబడని ఇన్‌పుట్}other{కనెక్ట్ చేయబడని ఇన్‌పుట్‌లు}}" "మీ ఖాతాలోని యాప్‌లు మరియు ఇతర కంటెంట్‌కి యాక్సెస్‌ను నియంత్రించండి" "నియంత్రిత ప్రొఫైల్" "%1$s ద్వారా నియంత్రించబడింది" "నియంత్రిత ప్రొఫైల్‌ల్లో ఈ యాప్‌నకు మద్దతు లేదు" "ఈ యాప్‌ మీ ఖాతాలను యాక్సెస్‌ చేయగలదు" "లొకేషన్" "మీ లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించడానికి యాప్‌లను అనుమతించండి" "నియంత్రిత ప్రొఫైల్‌లోకి ప్రవేశించు" "పరిమిత ప్రొఫైల్ నుండి నిష్క్రమించండి" "పరిమిత ప్రొఫైల్‌ను తొలగించండి" "నియంత్రిత ప్రొఫైల్‌ను క్రియేట్ చేయండి" "సెట్టింగ్‌లు" "అనుమతించిన యాప్‌లు" "అనుమతించబడింది" "అనుమతించబడలేదు" "పరిమితులను అనుకూలంగా మార్చండి" "ఒక క్షణం…" "పిన్‌ను మార్చండి" "పరిమిత ప్రొఫైల్ సృష్టించాలా?" "ఇప్పటికే క్రియేట్ చేయబడింది" "స్కిప్ చేయండి" "PINను క్రియేట్ చేయండి" "పరిమిత ప్రొఫైల్ ఎంటర్ చేయాలా?" "పరిమితం చేయబడిన ప్రొఫైల్ లేదు" "ఇప్పటికే ఎంటర్ చేయబడింది" "%1$s\n%2$s" "ఈ యాప్‌ మీ ఖాతాలను యాక్సెస్‌ చేయగలదు. %1$s నియంత్రణలో ఉంటుంది" "ఈ ఛానెల్‌ను చూడటానికి పిన్‌ని నమోదు చేయండి" "ఈ ప్రోగ్రామ్‌ను చూడటానికి పిన్‌ని నమోదు చేయండి" "పిన్‌ని నమోదు చేయండి" "కొత్త పిన్‌ని సెట్ చేయండి" "కొత్త పిన్‌ని మళ్లీ నమోదు చేయండి" "పాత పిన్‌ని నమోదు చేయండి" "మీరు 5 సార్లు తప్పు PIN నమోదు చేశారు.\n%1$d సెకన్లలో మళ్లీ ట్రై చేయండి." "తప్పు పిన్, మళ్లీ ట్రై చేయండి" "మళ్లీ ట్రై చేయండి, పిన్ సరిపోలలేదు" "%1$s కోసం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి" "కొనసాగించడానికి, %1$sను ఎంచుకోండి." "పూర్తయింది" "విజయవంతంగా కనెక్ట్ చేయబడింది" "ఇప్పటికే కనెక్ట్ అయ్యింది" "విజయవంతంగా సేవ్ చేయబడింది" "వెర్షన్‌ %1$s" "తెరువు" "ఫోర్స్ స్టాప్" "మీరు యాప్‌ను నిర్బంధంగా ఆపివేస్తే, అది సరిగ్గా పని చేయకపోవచ్చు." "అన్ఇన్‌స్టాల్ చేయండి" "అప్‌డేట్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి" "ఈ Android సిస్టమ్ యాప్‌నకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లు అన్‌ఇన్‌స్టాల్ చేయబడతాయి." "నిలిపివేయి" "మీరు ఈ యాప్‌ను నిలిపివేయాలనుకుంటున్నారా?" "ఎనేబుల్ చేయి" "మీరు ఈ యాప్‌ను ప్రారంభించాలనుకుంటున్నారా?" "వినియోగించిన స్టోరేజ్" "%2$sలో %1$s ఉపయోగించబడింది" "డేటాను తీసివేయండి" "ఈ యాప్‌ డేటా మొత్తం శాశ్వతంగా తొలగించబడుతుంది.\nఇందులోని అన్ని ఫైళ్లు, సెట్టింగ్‌లు, ఖాతాలు, డేటాబేస్‌లు మొదలైనవి" "ఆటోమేటిక్ సెట్టింగ్‌లను క్లియర్ చేయండి" "కొన్ని చర్యలకు ఈ అనువ. ప్రారం. సెట్ చేయ." "ఆటోమేటిక్ సెట్టింగ్‌లు ఏవీ సెట్ చేయలేదు" "కాష్‌ను తీసివేయండి" "నోటిఫికేషన్‌లు" "థర్డ్-పార్టీ సోర్స్" "అనుమతులు" "యాప్‌ అందుబాటులో లేదు" "ఉపయోగించని యాప్‌లు" "సరే" "నిర్ధారించండి" "రద్దు చేయండి" "ఆన్" "ఆఫ్" "స్క్రీన్‌ని ఆఫ్ చేయి" "స్క్రీన్ సేవర్" "ఇప్పుడే ప్రారంభించండి" "ఎప్పుడు ప్రారంభించాలి" "స్క్రీన్ సేవర్ ఈ నిష్క్రియ వ్యవధి తర్వాత ప్రారంభమవుతుంది. స్క్రీన్ సేవర్ ఏదీ ఎంచుకోకపోతే, డిస్‌ప్లే ఆఫ్ చేయబడుతుంది." "%1$s పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న తర్వాత" "ప్రదర్శనను ఆఫ్ చేయండి" "పవర్ & ఎనర్జీ సెట్టింగ్‌ను నిర్ధారించండి" "మీ TVని ఎక్కువసేపు ఆన్‌లో ఉంచడం వల్ల విద్యుత్తు వినియోగం పెరుగుతుంది" "ఎనర్జీ సేవర్ సెట్టింగ్‌ను డిజేబుల్ చేయండి" "దయచేసి డిస్‌ప్లేను చూస్తున్నప్పుడు డిస్‌ప్లే ఆఫ్ కాకుండా నిరోధించడానికి, ఎనర్జీ వినియోగం పెరిగే అవకాశం ఉంది అని నిర్ధారించండి." "యాక్టివ్‌గా ఉన్నప్పుడు" "చూస్తున్నప్పుడు" "ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయండి" "ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయండి" "చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయండి" "\"ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు\" టైమర్ తప్పనిసరిగా \"చూస్తున్నప్పుడు\" టైమర్ కంటే తక్కువ నిడివి కలిగినదై ఉండాలి" "\"చూస్తున్నప్పుడు\" టైమర్ తప్పనిసరిగా \"ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు\" టైమర్ కంటే ఎక్కువ నిడివి కలిగినదై ఉండాలి" "స్టాండ్‌బై మోడ్‌లో నెట్‌వర్క్ కనెక్షన్‌ను పరిమితం చేయండి" "స్టాండ్‌బై మోడ్‌లో తక్కువ ఎనర్జీ ఉపయోగించబడుతుంది" "స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ అప్‌డేట్‌లను అందుకోవడం మినహా, మీ టీవీ మీ నెట్‌వర్క్ నుండి డిస్‌కనెక్ట్ చేయబడుతుంది. ఇది మీ టీవీ ఎనర్జీ వినియోగాన్ని తగ్గించవచ్చు, అయితే స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు మీరు ప్రసారం, Google Assistant వంటి ఫంక్షన్‌లను ఉపయోగించలేకపోవచ్చు." "నెట్‌వర్క్ కనెక్షన్‌ను స్టాండ్‌బై మోడ్‌లో అనుమతించండి" "నెట్‌వర్క్ కనెక్షన్‌ను స్టాండ్‌బై మోడ్‌లో అనుమతించడం వలన స్టాండ్‌బై ఎనర్జీ వినియోగం పెరుగుతుంది." "ప్రస్తుతం ఏ ఖాతా కూడా బ్యాకప్ చేసిన డేటాను స్టోరేజ్‌ చేయడం లేదు" "మీ Wi-Fi పాస్‌వర్డ్‌లు, బుక్‌మార్క్‌లు, ఇతర సెట్టింగ్‌లు మరియు యాప్‌ డేటాను బ్యాకప్ చేయడాన్ని ఆపివేసి, Google సర్వర్‌ల్లోని అన్ని కాపీలను తొలగించాలా?" "నా డేటాను బ్యాకప్ చేయి" "బ్యాకప్ చేయాల్సిన ఖాతా" "ఆటోమేటిక్ పున‌రుద్ధ‌ర‌ణ‌" "పరికరాన్ని రీసెట్ చేయండి" "ఇది మీ పరికరాన్ని ఆటోమేటిక్‌గా సెట్ చేయబడి ఉండే సెట్టింగ్‌లకు రీస్టోర్ చేస్తుంది, అలాగే డేటా, ఖాతాలు, ఫైళ్లు, డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లు అన్నిటినీ తొలగిస్తుంది." "ఇది మీ పరికరాన్ని ఆటోమేటిక్‌గా సెట్ చేయబడి ఉండే సెట్టింగ్‌లకు రీస్టోర్ చేస్తుంది, అలాగే డేటా, ఖాతాలు, ఫైళ్లు, డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లు అన్నిటినీ తొలగిస్తుంది." "ఫ్యాక్టరీ రీసెట్, ఇది మీ పరికరాన్ని ఆటోమేటిక్‌గా సెట్ చేయబడి ఉండే సెట్టింగ్‌లకు రీస్టోర్ చేస్తుంది, అలాగే డేటా, ఖాతాలు, ఫైళ్లు, డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లు అన్నిటినీ తొలగిస్తుంది." "ఈ పరికరంలో మీ వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని, డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లు అన్నింటిని తొలగించాలా? అమలు జరిగాక మీరు ఈ చర్యను తిరిగి రద్దు చేయలేరు!" "అన్నింటినీ తొలగించండి" "మీ %1$s కోసం పేరును ఎంచుకోండి" "ఇతర పరికరాల నుండి మీ పరికరానికి ప్రసారం చేస్తున్నప్పుడు లేదా కనెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని గుర్తించడం కోసం దానికి పేరు పెట్టండి." "Android TV" "విశ్రాంతి గది టీవీ" "ప్రధాన గది టీవీ" "పడక గది టీవీ" "అనుకూల పేరును నమోదు చేయండి…" "ఈ %1$s పేరు మార్చండి" "ప్రస్తుతం ఈ %1$s పేరు \"%2$s\"" "మీ పరికరానికి ఒక పేరు పెట్టండి" "మీ ఫోన్‌ నుండి ఫోటోలు, వీడియోలు లేదా ఇంకేమైనా ప్రసారం చేసేటప్పుడు ఈ పేరును ఉపయోగించండి" "మార్చు" "మార్చవద్దు" "అనుమతులు" "యాప్‌ అనుమతులు" "%2$dలో %1$d యాప్‌లు అనుమతించబడ్డాయి" "బ్లూటూత్ అనుమతి రిక్వెస్ట్‌" "Android TV OS ప్యాచ్ స్థాయి సెక్యూరిటీ" "యాప్‌ను ఎంచుకోండి" "(ప్రయోగాత్మకం)" "సురక్షిత మోడ్‌కు రీబూట్ చేయి" "మీరు సురక్షిత మోడ్‌కు రీబూట్ చేయాలనుకుంటున్నారా?" "దీని వలన మీరు ఇన్‌స్టాల్ చేసిన అన్ని మూడవ పక్షం యాప్‌లు నిలిపివేయబడతాయి. మీరు మళ్లీ రీబూట్ చేసినప్పుడు అవి పునరుద్ధరించబడతాయి." "బగ్ రిపోర్ట్‌ను సంగ్రహిస్తోంది" "అందుబాటులో ఉన్న వర్చువల్ కీబోర్డ్‌లు" "కీబోర్డ్‌లను నిర్వహించండి" "అనుమతించబడింది" "అనుమతించబడలేదు" "వినియోగ యాక్సెస్" "మీరు ఉపయోగించే ఇతర యాప్‌ల‌ గురించి, వాటిని ఎంత తరచుగా వాడుతున్నార‌నే దాని గురించి, మీ టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌, భాష సెట్టింగ్‌ల‌తో పాటు ఇతర వివరాలను ట్రాక్ చేయడానికి ఏదైనా యాప్‌న‌కు \'వినియోగ యాక్సెస్\' అనేది అనుమ‌తిస్తుంది." "శక్తి అనుకూలీకరణ" "యాప్‌ల శక్తి వినియోగాన్ని అనుకూలంగా మార్చండి" "ఏ యాప్‌లుకు అనుకూలీకరణ అవసరం లేదు" "అనుకూలీకరించబడలేదు" "శక్తి వినియోగాన్ని అనుకూలీకరిస్తోంది" "శక్తి అనుకూలీకరణ అందుబాటులో లేదు" "నోటిఫికేషన్ యాక్సెస్" "ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లేవీ నోటిఫికేషన్ యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయలేదు." "ఈ యాప్‌లు కాంటాక్టుల‌ పేర్లను, మీరు స్వీకరించే వచన మెసేజ్‌ల వంటి వ్యక్తిగత సమాచారంతో సహా అన్ని నోటిఫికేషన్‌లను చదవగలవు. ఇవి ఇంకా నోటిఫికేషన్‌లను తీసివేయగలవు లేదా అవి కలిగి ఉండే యాక్ష‌న్ బటన్‌లను యాక్టివేట్ చేయగలవు." "సిస్టమ్‌కు అవసరం" "డైరెక్టరీ యాక్సెస్" "నిర్దిష్ట డైరెక్టరీలను యాక్సెస్ చేయడానికి ఈ యాప్‌లు అనుమతిని కలిగి ఉన్నాయి." "%1$s (%2$s)" "ఇతర యాప్‌ల ఎగువన ప్రదర్శన" "ఇతర యాప్‌ల ఎగువన కనిపించడానికి అనుమతించండి" "మీరు ఉపయోగించే ఇతర యాప్‌లలో ఎగువ భాగంలో కనిపించడం కోసం ఒక యాప్‌ని అనుమతించండి. మీరు ఆ యాప్‌లను ఉపయోగించే సమయంలో ఇది అంతరాయం కలిగించవచ్చు లేదా అవి కనిపించే లేదా ప్రవర్తించే తీరును మార్చవచ్చు." "సిస్టమ్ సెట్టింగ్‌ల సవరణ" "సిస్టమ్ సెట్టింగ్‌లను సవరించగలవు" "ఈ అనుమతి సిస్టమ్ సెట్టింగ్‌లను ఎడిట్ చేయడానికి యాప్‌ని అనుమతిస్తుంది." "అవును" "లేదు" "అన్ని ఫైళ్లకు యాక్సెస్" "అన్ని ఫైళ్లను మేనేజ్‌ చేయడానికి అనుమతించండి" "ఈ పరికరంలో, లేదా కనెక్ట్ చేయబడిన ఏవైనా స్టోరేజ్ వాల్యూమ్‌లలో, అన్ని ఫైళ్లను చదవడానికి, మార్చడానికి, తొలగించడానికి ఈ యాప్‌నకు అనుమతిని ఇవ్వండి. అటువంటి అనుమతిని మీరు మంజూరు చేస్తే, మీకు ప్రత్యేకంగా తెలియపరచకుండానే మీ ఫైళ్లను యాప్, యాక్సెస్ చేయవచ్చు." "చిత్రంలో చిత్రం" "చిత్రంలో చిత్రాన్ని అనుమతించండి" "చిత్రంలో చిత్రానికి మద్దతిచ్చే యాప్‌లు ఏమీ ఇన్‌స్టాల్ చేయబడలేదు" "యాప్ తెరిచి ఉన్నప్పుడు లేదా మీరు దాని నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ప్పుడు \'చిత్రంలో చిత్రం\' విండోను క్రియేట్ చేయడానికి ఈ యాప్‌ను అనుమతించండి (ఉదాహరణకు, వీడియోను చూడటం కొనసాగించడానికి). మీరు ఉపయోగించే ఇతర యాప్‌‌ల ఎగువున ఈ విండో ప్రదర్శితమవుతుంది." "అలారంలను సెట్ చేయడానికి, సమయ-ప్రధాన చర్యలను షెడ్యూల్ చేయడానికి యాప్‌లను అనుమతించండి. ఇలా చేయడం వలన ఎక్కువ పవర్‌ను వినియోగించగల యాప్‌లకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనుమతి లభిస్తుంది.\n\nఈ అనుమతిని ఆఫ్ చేస్తే, ఈ యాప్ ద్వారా ఇప్పటికే షెడ్యూల్ చేసి ఉన్న అలారంలు, సమయ-ఆధారిత ఈవెంట్‌లు పనిచేయవు." "స్క్రీన్‌ను ఆన్ చేయండి" "స్క్రీన్‌ను ఆన్ చేయడానికి అనుమతించండి" "స్క్రీన్‌ను ఆన్ చేయడానికి యాప్‌ను అనుమతించండి. మంజూరు చేయబడితే, మీ స్పష్టమైన ఉద్దేశం లేకుండా యాప్ ఎప్పుడైనా స్క్రీన్‌ను ఆన్ చేయవచ్చు." "ప్రత్యేక యాప్ యాక్సెస్" "%1$s, %2$s" "ఆడియో" "ఆడియోను రికార్డ్ చేయి" "ఆడియో రికార్డింగ్‌ను ఆపడం నిలిపివేయి" "ఆడియో రికార్డింగ్‌ను వెంటనే ఆరంభించడాన్ని ప్రారంభించండి" "రికార్డ్ చేసిన ఆడియోను ప్లే చేయండి" "రికార్డ్ చేసిన ఆడియోని సేవ్ చేయండి" "చదవడం ప్రారంభమయ్యే వరకు ఉన్న సమయం" "ఆడియో డేటాకు చెల్లుబాటు అయ్యే సమయం" "ఖాళీ ఆడియో వ్యవధి" "రికార్డ్ చేయబడిన ఆడియో సోర్స్" "తదుపరి రికార్డింగ్ కోసం రికార్డ్ చేయబడిన ఆడియో సోర్స్‌‌ను ఎంచుకోండి" "రికార్డ్ చేయబడిన మైక్రోఫోన్(లు)" "ఆడియో రికార్డింగ్‌ను ప్రారంభించడంలో విఫలమైంది." "ఆడియో రికార్డింగ్ విఫలమైంది." "ఇతర బ్లూటూత్ పరికరాలకు కనిపించేలా చేయాలా?" "యాప్ మీ TVను ఇతర బ్లూటూత్ పరికరాలకు %1$d సెకన్ల పాటు కనిపించేలా చేయాలనుకుంటుంది." "చర్య అనుమతించబడదు" "వాల్యూమ్‌ని మార్చలేరు" "కాల్ చేయడానికి అనుమతి లేదు" "SMS పంపడానికి అనుమతి లేదు" "కెమెరాకి అనుమతి లేదు" "స్క్రీన్‌షాట్ తీయడానికి అనుమతి లేదు" "ఈ యాప్‌ని తెరవలేరు" "మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీ IT అడ్మిన్‌లను సంప్రదించండి" "మరిన్ని వివరాలు" "సెట్టింగ్‌లు, అనుమతులు, కార్పొరేట్ యాక్సెస్, నెట్‌వర్క్ యాక్టివిటీ మరియు పరికరం యొక్క లొకేషన్ సమాచారంతో పాటు మీ కార్యాలయ ప్రొఫైల్‌కి అనుబంధితంగా ఉన్న యాప్‌లు మరియు డేటాను మీ అడ్మిన్ పర్యవేక్షించగలరు, మేనేజ్ చేయగలరు." "సెట్టింగ్‌లు, అనుమతులు, కార్పొరేట్ యాక్సెస్, నెట్‌వర్క్ యాక్టివిటీ మరియు పరికరపు లొకేషన్ సమాచారంతో పాటు ఈ యూజర్‌కు అనుబంధితంగా ఉన్న యాప్‌లు ఇంకా డేటాను మీ అడ్మిన్ పర్యవేక్షించగలరు, మేనేజ్ చేయగలరు." "సెట్టింగ్‌లు, అనుమతులు, కార్పొరేట్ యాక్సెస్, నెట్‌వర్క్ యాక్టివిటీ మరియు పరికరం యొక్క లొకేషన్ సమాచారంతో పాటు ఈ పరికరానికి అనుబంధితంగా ఉన్న యాప్‌లు మరియు డేటాను మీ అడ్మిన్లు పర్యవేక్షించగలరు, మేనేజ్ చేయగలరు." "వర్క్ ప్రొఫైల్‌ను తీసివేయండి" "డివైజ్ నిర్వాహకుల యాప్" "ఈ పరికర అడ్మిన్ యాప్‌ను డీయాక్టివేట్ చేయి" "యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయి" "నిష్క్రియం చేసి, అన్ఇన్‌స్టాల్ చేయి" "పరికర నిర్వాహకుల యాప్‌లు" "డివైజ్ నిర్వాహకుల యాప్‌ను యాక్టివేట్‌ చేయాలా?" "ఈ పరికరం నిర్వాహకుల యాప్‌ను యాక్టివేట్‌ చేయి" "ఈ \'అడ్మిన్‌ యాప్‌\'ను యాక్టివేట్‌ చేస్తే, కింది చర్యలను చేయడానికి %1$s యాప్ అనుమతించబడుతుంది:" "ఈ పరికరం %1$s ద్వారా నిర్వహించబడుతుంది, పర్యవేక్షించబడుతుంది." "ఈ అడ్మిన్ యాప్ యాక్టివ్‌గా ఉంది. కింది చర్యలు చేయడానికి %1$s యాప్‌ను అనుమతిస్తుంది:" "కొనసాగిస్తే, మీ యూజర్‌ను మీ అడ్మిన్ మేనేజ్ చేయగలరు, దాని వలన మీ వ్యక్తిగత డేటాతో పాటు అనుబంధితంగా ఉన్న డేటా కూడా స్టోర్ చేయబడవచ్చు.\n\nమీ అడ్మిన్ నెట్‌వర్క్ యాక్టివిటీ మరియు మీ పరికరం యొక్క లొకేషన్ సమాచారంతో పాటు ఈ యూజర్‌కు అనుబంధితంగా ఉన్న సెట్టింగ్‌లు, యాక్సెస్, యాప్‌లు మరియు డేటాను పర్యవేక్షించగలరు, మేనేజ్ చేయగలరు." "బగ్ రిపోర్ట్‌ను షేర్ చేయాలా?" "మీ IT అడ్మిన్ ఈ పరికరం సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం కోసం బగ్ రిపోర్ట్‌ను రిక్వెస్ట్ చేశారు. యాప్‌లు మరియు డేటా షేర్ చేయబడవచ్చు." "మీ IT అడ్మిన్ ఈ పరికరం సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం కోసం బగ్ రిపోర్ట్‌ను రిక్వెస్ట్ చేశారు. యాప్‌లు మరియు డేటా షేర్ చేయబడవచ్చు మరియు మీ పరికరం పనితీరు తాత్కాలికంగా నెమ్మదించవచ్చు." "ఈ బగ్ రిపోర్ట్‌ మీ IT అడ్మిన్‌తో షేర్ చేయబడుతోంది. మరిన్ని వివరాల కోసం వారిని సంప్రదించండి." "షేర్ చేయి" "తిరస్కరిస్తున్నాను" "%1$sతో కలిపి ఉపయోగించే పరికరం" "పరికరాలు ఏవీ కనుగొనబడలేదు. పరికరాలు ఆన్‌లో ఉన్నాయని, కనెక్ట్ చేయడానికి అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి." "మళ్ళీ ట్రై చేయండి" "ఏదో తప్పు జరిగింది. పరికరాన్ని ఎంచుకునే రిక్వెస్ట్‌ను ఈ యాప్ రద్దు చేసింది." "విజయవంతంగా కనెక్ట్ చేయబడింది" "అన్నీ చూపించు" "వెతుకుతోంది" "ఆథెంటికేటర్ నుండి ఖాతాను జోడించే ఉద్దేశాన్ని తిరిగి పొందడం విఫలమైంది." "ఖాతాను జోడించడం విఫలమైంది లేదా ఖాతా రకం అందుబాటులో లేదు." "ఛానెళ్లు & ఇన్‌పుట్‌లు" "ఛానెళ్లు, బాహ్య ఇన్‌పుట్‌లు" "ఛానెళ్లు" "ఎక్స్‌టర్నల్ ఇన్‌పుట్‌లు" "పిక్చర్, స్క్రీన్, సౌండ్" "పిక్చర్" "స్క్రీన్" "సౌండ్" "పవర్ & ఎనర్జీ" "పవర్ ఆన్ అయినప్పుడు పని చేసే విధానం" "రీసెట్ చేయండి" "టెలివిజన్" "ఈథర్‌నెట్ పెయిరింగ్ కోడ్" "ఎనర్జీ మోడ్స్" "ఉపయోగంలో లేనప్పుడు ఈ సెట్టింగ్‌లు పరికరాన్ని ప్రభావితం చేస్తాయి" "ఎనేబుల్ చేయబడినవి:" "మీరు ప్రారంభించే టీవీ ఫీచర్‌ల సంఖ్యతో విద్యుత్ వినియోగం పెరగవచ్చు." "\"%s\"ను ఎనేబుల్ చేయండి" "నా రిమోట్‌ను కనుగొనండి" "మీ Google TV రిమోట్ మిస్‌ప్లేస్ చేయబడితే దాన్ని గుర్తించడానికి సౌండ్ ప్లే చేయండి" "మీ రిమోట్‌లో 30 సెకన్ల పాటు ధ్వనిని ప్లే చేయడానికి మీ Google TVలో ఒక బటన్ ఉంటుంది. సపోర్ట్ చేసే Google TV రిమోట్ కంట్రోల్స్‌తో మాత్రమే ఇది పని చేస్తుంది.\n\nసౌండ్‌ను ఆపివేయడానికి, మీ రిమోట్‌లో ఏదైనా బటన్‌ను నొక్కండి." "సౌండ్‌ను ప్లే చేయండి" "%1$s వాల్యూమ్" "మీరు %1$s స్పీకర్‌లో Assistant వాల్యూమ్‌ను కంట్రోల్ చేయవచ్చు" "%1$s పరికరానికి సంబంధించిన వాల్యూమ్‌ను మాత్రమే ప్రభావితం చేస్తుంది , టీవీ వాల్యూమ్‌ను ప్రభావితం చేయదు"