"AdServices Topics APIని యాక్సెస్ చేయండి"
"AdServices Topics APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdServices Attribution APIలను యాక్సెస్ చేయండి"
"AdServices Attribution APIలను యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdServices Custom Audience APIని యాక్సెస్ చేయండి"
"AdServices Custom Audience APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdId APIకి యాక్సెస్"
"AdId APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdServices Consent APIని యాక్సెస్ చేయడం"
"AdServices సమ్మతి APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"Ad ID APIకు యాక్సెస్"
"Ad ID APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdServices Cobalt Upload APIకి యాక్సెస్"
"AdServices Cobalt Upload APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"App Set ID APIకి యాక్సెస్"
"App Set ID APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"సమ్మతి సర్వీస్ APIను యాక్సెస్ చేయండి"
"సమ్మతి సర్వీస్ APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdService ఎనేబుల్‌మెంట్ స్టేట్ సవరణ APIని యాక్సెస్ చేయండి"
"AdService ఎనేబుల్‌మెంట్ స్టేట్ సవరణ APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdService ఎనేబుల్‌మెంట్ స్టేట్ APIని యాక్సెస్ చేయండి"
"AdService ఎనేబుల్‌మెంట్ స్టేట్ APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdServicesManager APIలకు యాక్సెస్"
"AdServicesManager APIలను యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"AdService అప్‌డేట్ యాడ్ ID APIకి యాక్సెస్ పొందండి."
"AdService అప్‌డేట్ యాడ్ ID APIని యాక్సెస్ చేయడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది."
"యాడ్‌ల విషయంలో గోప్యత"
"Android యాడ్‌ల విషయంలో గోప్యతా బీటా వెర్షన్‌లో చేరండి"
"మీకు యాడ్‌లను చూపడానికి యాప్‌ల కోసం Android మరిన్ని ప్రైవేట్ మార్గాలను అన్వేషిస్తోంది"
"మరింత తెలుసుకోండి"
"Android యాడ్‌ల విషయంలో గోప్యత, బీటా వెర్షన్"
"కొత్తగా ఏమి ఉన్నాయి"
"గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్‌లోని కొత్త గోప్యతా ఫీచర్‌లు మీకు సంబంధిత యాడ్‌లను చూపడానికి యాప్‌లను అనుమతిస్తాయి, అయితే ఆ యాప్‌లు ఇతర డెవలపర్‌ల నుండి వెబ్‌సైట్‌లు, యాప్‌లలో మీ యాక్టివిటీల గురించి ఏమి తెలుసుకుంటాయో పరిమితం చేస్తాయి."
"ఇది ఎలా పని చేస్తుంది"
"ఎలా పాల్గొనాలి"
"బీటాను ఆన్ చేయడం వలన మీకు యాడ్‌లను చూపించడానికి ఈ మరిన్ని, కొత్త ప్రైవేట్ మార్గాలను పరీక్షించడానికి యాప్‌లను అనుమతిస్తుంది. మీరు మీ గోప్యతా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా బీటాను ఆఫ్ చేయవచ్చు."
"వద్దు, ధన్యవాదాలు"
"ఆన్ చేయండి"
"మరిన్ని"
"పాల్గొన్నందుకు ధన్యవాదాలు"
"మీరు Android యాడ్‌ల గోప్యతా బీటాలో భాగం. మీ పరికరం కోసం గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్ ఆన్ చేయబడింది.\n\nమీరు మీ గోప్యతా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మరింత సమాచారం తెలుసుకోవచ్చు లేదా బీటాను ఆఫ్ చేయవచ్చు."
"మీరు పాల్గొనకూడదని ఎంచుకున్నారు"
"మీ ప్రతిస్పందనకు థ్యాంక్స్. మీ పరికరం కోసం గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్ ఆఫ్ చేయబడింది.\n\nమీరు మీ మనసు మార్చుకుంటే లేదా మరింత తెలుసుకోవాలనుకుంటే, మీ గోప్యతా సెట్టింగ్‌లకు వెళ్లండి."
"గోప్యతా సెట్టింగ్‌లు"
"మీరు బీటా వెర్షన్‌లో భాగంగా ఉన్నారు"
"మీ పరికరం కోసం గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్ ఆన్‌లో ఉంది, మీకు యాడ్‌లను చూపడానికి యాప్‌లు ఈ మరిన్ని, కొత్త ప్రైవేట్ మార్గాలను పరీక్షించగలవు. మీరు మీ గోప్యతా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా బీటాను ఆఫ్ చేయవచ్చు."
"అర్థమైంది"
"Android గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్, మీకు నచ్చే యాడ్‌లను చూపడానికి యాప్‌లు ఉపయోగించగల కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. ఈ టెక్నాలజీలు పరికర ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించవు.\n\nమీకు ఆసక్తి కలిగించే యాడ్‌ల రకాలను Android, అలాగే మీ యాప్‌లు అంచనా వేయగలవు. సదరు ఆసక్తులను మీ పరికరంలో తాత్కాలికంగా సేవ్ చేయగలవు. ఇతర డెవలపర్‌ల వెబ్‌సైట్లలో, యాప్‌లలో మీ యాక్టివిటీని ట్రాక్ చేయకుండానే, మీరు ఇష్టపడే యాడ్‌లను చూపడానికి ఇది యాప్‌లను అనుమతిస్తుంది."
"గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్‌తో యాడ్‌ల వ్యక్తిగతీకరణ"
"• Android ద్వారా అంచనా వేయబడిన ఆసక్తులు"
"మీరు ఉపయోగించే యాప్‌ల ఆధారంగా Android కాలానుగుణంగా మీ టాప్ ఆసక్తులను అంచనా వేస్తుంది, ఉదాహరణకు, \"క్రీడలు\" లేదా \"ట్రావెల్.\"\n\nతర్వాత, ఒక యాప్ మీకు మరింత సంబంధిత యాడ్‌లను చూపడానికి ఆ ఆసక్తులను ఉపయోగించమని Androidను అడగవచ్చు.\n\nమీరు మీ గోప్యతా సెట్టింగ్‌లలో ప్రస్తుత ఆసక్తుల లిస్ట్‌ను చూడవచ్చు, మీకు నచ్చని వాటిని బ్లాక్ చేయవచ్చు."
"• యాప్‌ల ద్వారా అంచనా వేయబడిన ఆసక్తులు"
"యాప్‌లు మీ ఆసక్తులను అంచనా వేయగలవు. అలాగే ఆ అంచనాను Android పరికరంలో తాత్కాలికంగా సేవ్ చేయగలవు. ఉదాహరణకు, మీరు రన్నింగ్ షూస్ కొనుగోలు చేయడానికి ఉపయోగించే యాప్ మీ ఆసక్తిని \"రన్నింగ్ మారథాన్‌లు\"గా అంచనా వేయవచ్చు.\n\nతర్వాత, ఈ ఆసక్తి ఆధారంగా, వేరే యాప్ మీకు మారథాన్‌లకు సంబంధించిన యాడ్‌లను చూపుతుంది.\n\nమీ గోప్యతా సెట్టింగ్‌లలో, మీరు ఆసక్తులను సేవ్ చేసిన యాప్‌ల లిస్ట్‌ను మేనేజ్ చేయవచ్చు."
"యాడ్‌ల విషయంలో కొత్త గోప్యతా ఫీచర్‌లు"
"యాడ్ టాపిక్‌లు, అలాగే కొత్త కంట్రోల్స్, మీరు చూసే యాడ్‌లపై మీకు మరిన్ని ఎక్కువ ఆప్షన్‌లను అందిస్తాయి"
"యాడ్‌ల విషయంలో గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి"
"మీరు ఇటీవల ఉపయోగించిన యాప్‌లను బట్టి మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌లను Android నోట్ చేస్తుంది. అలాగే, మీరు ఉపయోగించే యాప్‌లను బట్టి మీకు ఏం నచ్చుతాయో అంచనా వేయడం జరగవచ్చు. తర్వాత, మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపడం కోసం యాప్‌లు ఈ సమాచారాన్ని అడగవచ్చు. మీకు యాడ్‌లను చూపడం కోసం ఏ టాపిక్‌లు, యాప్‌లను ఉపయోగించాలో మీరు ఎంచుకోవచ్చు."
"యాడ్ పనితీరును అంచనా వేయడానికి, పరిమిత రకాల డేటా యాప్‌ల మధ్య షేర్ చేయబడుతుంది."
"Androidలో యాడ్‌ల గురించి మరిన్ని వివరాలు"
"మరింత ఉపయోగకరమైన యాడ్‌లు"
"మీకు కనిపించే యాడ్‌లను వ్యక్తిగతీకరించడంలో సహాయపడే సమాచారాన్ని అందించాల్సిందిగా యాప్‌లు Androidను అడగవచ్చు."
"• మీరు ఇటీవల ఉపయోగించిన యాప్‌లను బట్టి మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌లను Android నోట్ చేస్తుంది."
"• మీరు ఉపయోగించే యాప్‌లు, వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారనే దాని ఆధారంగా మీకు ఏం నచ్చుతాయో అంచనా వేయగలవు. ఉదాహరణకు, ఎక్కువ దూరం పరిగెత్తేందుకు వాడే రన్నింగ్ షూస్‌ను అమ్మే యాప్‌ను మీరు ఉపయోగిస్తే, మీకు మారథాన్‌లలో పాల్గొనడం అంటే ఆసక్తి ఉందని ఆ యాప్ నిర్ణయించవచ్చు."
"తర్వాత, మీరు ఉపయోగించే యాప్, ఈ సమాచారాన్ని అడగవచ్చు — మీ యాడ్ టాపిక్‌లు లేదా మీరు ఉపయోగించిన యాప్‌లు సూచించిన యాడ్‌లు."
"టాపిక్‌లను, యాప్-సూచించిన డేటాను Android క్రమం తప్పకుండా ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. మీరు ఏవైనా టాపిక్‌లకు సంబంధించిన సూచనలను లేదా ఏవైనా యాప్‌ల నుండి సూచనలను పొందకూడదు అనుకుంటే, ఆ నిర్దిష్ట టాపిక్‌లను, యాప్‌లను మీరు బ్లాక్ చేయవచ్చు."
"యాడ్ పనితీరు ఎలా ఉందో అంచనా వేయడం"
"మీరు ఉపయోగించే యాప్‌లు, వాటి యాడ్‌ల పనితీరును అంచనా వేయడంలో సహాయపడటానికి గాను, సమాచారాన్ని అందించాలని Androidను కోరవచ్చు. రోజులో మీకు యాడ్ ఎప్పుడు కనిపించింది వంటి పరిమిత రకాల డేటాను యాప్‌లు కలెక్ట్ చేయగలిగేలా Android వాటిని అనుమతిస్తుంది."
"యాడ్‌ల విషయంలో కొత్త గోప్యతా ఫీచర్‌లను ట్రై చేయండి"
"యాడ్ టాపిక్‌లు, మీరు చూసే యాడ్‌లపై మీకు మరిన్ని ఎక్కువ ఆప్షన్‌లను అందిస్తాయి"
"వివరాలను చూడండి"
"కొత్త యాడ్‌ల విషయంలో గోప్యత ఫీచర్‌లను ట్రై చేయండి"
"మీకు కనిపించే యాడ్‌ల విషయంలో మరిన్ని ఆప్షన్‌లను అందించేందుకు గాను, Android సరికొత్త గోప్యతా ఫీచర్‌లను లాంచ్ చేస్తోంది."
"మీ గుర్తింపును, మీ యాప్ వినియోగం గురించిన సమాచారాన్ని కాపాడుతూ మీకు సందర్భోచిత యాడ్‌లను చూపడంలో యాడ్ టాపిక్‌లు యాప్‌లకు సహాయపడతాయి. మీరు ఇటీవల ఉపయోగించిన యాప్‌లను బట్టి, మీకు ఏ టాపిక్‌ల పట్ల ఆసక్తి ఉందో Android గమనిస్తుంది. తర్వాత, మీరు ఉపయోగించే ఏదైనా యాప్, మీరు చూసే యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి గాను, సందర్భోచితమైన టాపిక్‌ల కోసం Androidను అడగవచ్చు."
"మీ పరికర సెట్టింగ్‌లలో యాడ్ టాపిక్‌లను చూడవచ్చు, యాప్‌లతో షేర్ చేయకూడదనుకునే వాటిని బ్లాక్ చేయవచ్చు. Android క్రమం తప్పకుండా యాడ్ టాపిక్‌లను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది."
"మీరు గోప్యతా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు."
"యాడ్ టాపిక్‌ల గురించి మరింత సమాచారం"
"మా ""గోప్యతా పాలసీ""లో Android మీ డేటాను ఎలా రక్షిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి."
"దీన్ని ట్రై చేయండి"
"• ఎలాంటి డేటా ఉపయోగించబడుతుంది"
"ఈ పరికరంలో మీరు ఇటీవల ఏ యాప్‌లను ఉపయోగించారు, అలాగే వాటిని ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారు అనే అంశాలపై మీ యాడ్ టాపిక్‌లు ఆధారపడి ఉంటాయి."
"• మేము ఈ డేటాను ఎలా ఉపయోగిస్తాము"
"మీరు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌లను Android నోట్ చేస్తుంది. టాపిక్ లేబుల్స్ ముందే నిర్వచించబడి ఉంటాయి, ఉదాహరణకు కళలు & వినోదం, షాపింగ్, స్పోర్ట్స్ మొదలైనవి. ఆ తర్వాత, మీకు కనిపించే యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి మీరు ఉపయోగించే ఏదైనా యాప్ మీ టాపిక్‌లలో కొన్నింటిని (మీ యాప్ వినియోగం లేదా గుర్తింపు గురించిన డేటా కాదు) అందించాల్సిందిగా Androidను అడగవచ్చు."
"• మీరు మీ డేటాను ఎలా మేనేజ్ చేయగలరు"
"Android క్రమం తప్పకుండా టాపిక్‌లను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. మీరు యాప్‌లను ఉపయోగించడం కొనసాగిస్తున్నప్పుడు, లిస్ట్‌లో ఏదైనా ఒక టాపిక్ మళ్లీ కనిపించవచ్చు. Android ఏవైనా టాపిక్‌లను యాప్‌లతో షేర్ చేయకూడదు అని మీరు భావిస్తే, వాటిని మీరు బ్లాక్ చేయవచ్చు. అలాగే గోప్యతా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా యాడ్ టాపిక్‌లను ఆఫ్ చేయవచ్చు."
"మీరు గోప్యతా సెట్టింగ్‌లలో మార్పులు చేయవచ్చు."
"ఇతర యాడ్‌ల విషయంలో గోప్యతకు సంబంధించి ఇతర ఫీచర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి"
"యాప్‌లు, మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపినప్పుడు, మీ గురించి అవి ఏమి తెలుసుకోగలవో పరిమితం చేయడానికి Android కొత్త మార్గాలను కూడా అందిస్తోంది."
"• యాప్ సూచించిన యాడ్‌లు అనేవి, మీకు సంబంధితమైన యాడ్‌లను చూపడానికి యాప్‌లను ఎనేబుల్ చేస్తూనే, మీ యాప్ వినియోగ సమాచారాన్ని, గుర్తింపును రక్షించడంలో సహాయపడతాయి. మీరు ఉపయోగించే ఏదైనా యాప్, మీ యాక్టివిటీ ఆధారంగా ఇతర యాప్‌లలో మీకు సంబంధితమైన యాడ్‌లను సూచించవచ్చు. ఈ యాప్‌ల లిస్ట్‌ను మీరు గోప్యతా సెట్టింగ్‌లలో చూడవచ్చు, అవి సూచనలు చేయకుండా వాటిని బ్లాక్ చేయవచ్చు."
"• యాడ్ మెజర్‌మెంట్ ద్వారా, యాప్‌లకు సంబంధించిన యాడ్‌ల పనితీరును కొలవడానికి సదరు యాప్‌ల మధ్య పరిమితంగా కొన్ని రకాల డేటా షేర్ చేయబడుతుంది. ఉదాహరణకు మీకు రోజులో ఎప్పుడు యాడ్ చూపబడింది మొదలైనవి."
"యాప్ సూచించిన యాడ్‌లు, యాడ్‌ల మెజర్‌మెంట్ గురించి మరింత సమాచారం"
"యాప్ సూచించిన యాడ్‌లు"
"• ఏ డేటా ఉపయోగించబడుతుంది"
"ఈ పరికరంలో మీరు ఉపయోగించే ఏదైనా యాప్‌లోని మీ యాక్టివిటీ."
"• యాప్‌లు ఈ డేటాను ఎలా ఉపయోగిస్తాయి"
"మీకు నచ్చిన విషయాల గురించిన సమాచారాన్ని యాప్‌లు Androidలో స్టోర్ చేయగలవు. ఉదాహరణకు, మారథాన్ ట్రెయినింగ్‌కు సంబంధించిన యాప్‌ను మీరు ఉపయోగిస్తే, మీకు రన్నింగ్ షూస్‌పై ఆసక్తి ఉందని యాప్ నిర్ణయించవచ్చు. తర్వాత, మీరు వేరే యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మొదటి యాప్ సూచించిన రన్నింగ్ షూస్‌కు సంబంధించిన యాడ్‌ను ఈ యాప్ చూపవచ్చు."
"• మీ డేటాను మీరు ఎలా మేనేజ్ చేయగలరు"
"Android క్రమం తప్పకుండా యాప్‌లు సూచించిన డేటాను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. మీరు మళ్లీ ఉపయోగించే యాప్, లిస్ట్‌లో మళ్లీ కనిపించవచ్చు."
"ఏదైనా యాప్ మీకు యాడ్‌లను సూచించకుండా మీరు బ్లాక్ చేయవచ్చు, యాడ్-సూచనల డేటా మొత్తాన్ని రీసెట్ చేయవచ్చు, లేదా యాప్ సూచించే యాడ్‌లను ఎప్పుడైనా గోప్యతా సెట్టింగ్‌లలో ఆఫ్ చేయవచ్చు."
"మీరు ఉపయోగించే యాప్‌లు, వాటి యాడ్‌ల పనితీరును అంచనా వేయడంలో సహాయపడే సమాచారాన్ని అందించాలని Androidను అడగవచ్చు. యాప్‌లు ఒకదానితో మరొకటి షేర్ చేసుకోగలిగే సమాచారాన్ని పరిమితం చేయడం ద్వారా Android మీ గోప్యతను రక్షిస్తుంది."
"యాడ్‌ల విషయంలో గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి"
"మీ గుర్తింపును సంరక్షించుకుంటూనే, మీకు ఎలాంటి యాడ్‌లు కనిపించాలి అనే విషయానికి సంబంధించి మరిన్ని ఎంపికలను పొందండి"
"యాడ్‌ల విషయంలో గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి"
"యాప్‌లు, మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపినప్పుడు, మీ గురించి తెలుసుకోవడాన్ని పరిమితం చేయడానికి Android కొత్త మార్గాలను ప్రారంభిస్తోంది."
"• యాప్-సూచించిన యాడ్‌ల సహాయంతో, కొత్త గోప్యతా ఫీచర్‌లు మీ గుర్తింపును, అలాగే మీ యాప్ వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి, అదే సమయంలో మీకు సందర్భోచిత యాడ్‌లను చూపేలా యాప్‌లను ఎనేబుల్ చేస్తాయి. మీ యాక్టివిటీ ఆధారంగా, మీరు ఉపయోగించే యాప్ ఇతర యాప్‌లలో సంబంధిత యాడ్‌లను సూచించవచ్చు. మీరు గోప్యతా సెట్టింగ్‌లలో యాప్‌ల లిస్ట్‌ను చూడవచ్చు, వాటిని సూచనలు ఇవ్వకుండా బ్లాక్ చేయవచ్చు."
"• యాడ్ మెజర్‌మెంట్ సహాయంతో, యాప్‌లకు సంబంధించిన యాడ్‌ల పనితీరును అర్థం చేసుకోవడానికి వాటి మధ్య పరిమిత రకాల డేటా షేర్ చేయడం జరుగుతుంది, ఉదాహరణకు మీకు యాడ్ చూపిన రోజు, సమయం మొదలైనవి."
"ఈ పరికరంలో ఉపయోగించే యాప్‌లోని మీ యాక్టివిటీని, యాడ్‌లను సూచించడానికి ఉపయోగించవచ్చు."
"యాడ్‌ల విషయంలో గోప్యతకు సంబంధించి మరొక ఫీచర్‌ను ఆన్ చేయండి"
"మీకు ఎలాంటి యాడ్‌లు కనిపించాలి అనే విషయానికి సంబంధించి మరిన్ని ఎంపికలను మీకు అందించే కొత్త గోప్యతా ఫీచర్‌ను కూడా Android అందిస్తోంది."
"మీ గుర్తింపును, మీ యాప్ వినియోగం గురించిన సమాచారాన్ని కాపాడుతూ మీకు సందర్భోచిత యాడ్‌లను చూపడంలో యాడ్ టాపిక్‌లు యాప్‌లకు సహాయపడతాయి. మీరు ఇటీవల ఉపయోగించిన యాప్‌ల ఆధారంగా మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌లను Android నోట్ చేస్తుంది. తర్వాత, మీరు ఉపయోగించే యాప్, మీకు మరింత సందర్భోచితమైన యాడ్‌లను చూపడం కోసం, సందర్బోచితమైన టాపిక్‌లను అందించమని Androidను అడగవచ్చు."
"మీ గోప్యతా సెట్టింగ్‌లలో మీరు యాడ్ టాపిక్‌లను చూడవచ్చు, యాప్‌లతో షేర్ చేయకూడదనుకునే వాటిని మీరు బ్లాక్ చేయవచ్చు. అలాగే, Android క్రమం తప్పకుండా యాడ్ టాపిక్‌లను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది కూడా."
"దీన్ని ఆన్ చేయండి"
"యాడ్‌ల విషయంలో గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి"
"మీ గుర్తింపును సంరక్షించుకుంటూనే, మీకు ఎలాంటి యాడ్‌లు కనిపించాలి అనే విషయంలో ఇప్పుడు మీకు మరిన్ని ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి"
"యాడ్‌ల విషయంలో గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి"
"మీకు ఎలాంటి యాడ్‌లు కనిపించాలి అనే విషయానికి సంబంధించి మరిన్ని ఎంపికలను మీకు అందించే కొత్త గోప్యతా ఫీచర్‌లను Android ఇప్పుడు అందిస్తోంది."
"తర్వాత"
"గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్"
"Android యాడ్‌ల విషయంలో గోప్యత బీటా వెర్షన్‌లో పాల్గొనండి"
"గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్"
"Android ద్వారా అంచనా వేయబడిన ఆసక్తులు"
"ఆసక్తులను అంచనా వేసే యాప్‌లు"
"యాడ్ మెజర్‌మెంట్"
"యాప్‌లు తమ యాడ్‌ల ప్రభావాన్ని కొలవడానికి \'గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్\' అనే విధానాన్ని ఉపయోగిస్తాయి. ఇందుకోసం, అడ్వర్టయిజర్లు, వారి యాడ్‌లకు యాప్‌లకు మధ్య జరిగే మీ ఇంటరాక్షన్‌ల డేటాను Android పరికరంలో తాత్కాలికంగా సేవ్ చేస్తాయి. వారు సేవ్ చేసే డేటా మొత్తం పరిమితం చేయబడింది, అంతే కాకుండా క్రమం తప్పకుండా తొలగించబడుతుంది.\n\nమీరు గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్‌ను ఆఫ్ చేయడం ద్వారా ఏ క్షణంలో అయినా ఈ డేటాను తొలగించవచ్చు."
"మీరు ఉపయోగించే యాప్‌ల ఆధారంగా, Android కాలానుగుణంగా, మీకు వేటి మీద ఎక్కువ ఆసక్తి ఉంది అన్న అంశాన్ని అంచనా వేస్తుంది. మీకు మరింత సంబంధిత యాడ్‌లను చూపడానికి, ఎక్కువ ఉన్న ఆసక్తి సదరు అంశాలను ఉపయోగించండి అని యాప్‌లు Androidను కోరవచ్చు.\n\nమీరు ఒక ఆసక్తిని బ్లాక్ చేస్తే, దాన్ని మీరు అన్‌బ్లాక్ చేసే దాకా అది మళ్లీ లిస్ట్‌కు జోడించబడదు. మీరు ఇప్పటికీ కొన్ని సంబంధిత యాడ్‌లను చూడవచ్చు."
"బ్లాక్ చేయండి"
"అన్‌బ్లాక్ చేయండి"
"మీరు బ్లాక్ చేసిన ఆసక్తులు"
"ఆసక్తులన్నింటినీ రీసెట్ చేయండి"
"ప్రస్తుతం చూపించడానికి ఆసక్తులు ఏవీ లేవు."
"ప్రస్తుతం చూపించడానికి టాపిక్‌లు ఏవీ లేవు.\n""యాడ్ టాపిక్""ల గురించి మరింత తెలుసుకోండి"
"గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్"
"Android యాడ్‌ల విషయంలో గోప్యతా బీటా వెర్షన్ మీకు నచ్చే యాడ్‌లను చూపడానికి యాప్‌లు ఉపయోగించగల కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. ఈ టెక్నాలజీలు పరికర ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించవు.\n\nAndroid పరికరం మీకు ఆసక్తి కలిగించే యాడ్‌ల రకాలను అంచనా వేయగలదు, అలాగే ఈ ఆసక్తులను మీ పరికరంలో తాత్కాలికంగా సేవ్ చేయగలవు. ఇతర డెవలపర్‌ల నుండి వెబ్‌సైట్‌లు, యాప్‌లలో మీ యాక్టివిటీని ట్రాక్ చేయకుండానే, సంబంధిత యాడ్‌లను మీకు చూపడానికి ఇది యాప్‌లను అనుమతిస్తుంది."
"మీకు బ్లాక్ చేయబడిన ఆసక్తులు లేవు"
"బ్లాక్ చేయబడిన టాపిక్‌లు ఏవీ లేవు"
"బ్లాక్ చేసిన టాపిక్‌లను చూడండి"
"ఆసక్తులు రీసెట్ చేయబడ్డాయి"
"టాపిక్‌లు రీసెట్ చేయబడ్డాయి"
"యాప్‌లు మీ ఆసక్తులను అంచనా వేయగలవు, వీటిని Android పరికరంతో తాత్కాలికంగా సేవ్ చేయవచ్చు. తర్వాత, ఈ ఆసక్తుల ఆధారంగా వేరే యాప్ మీకు యాడ్‌ను చూపుతుంది.\n\nమీరు యాప్‌ను బ్లాక్ చేస్తే, అది మరిన్ని ఇతర ఆసక్తులను అంచనా వేయదు. మీరు దీన్ని అన్‌బ్లాక్ చేస్తే తప్ప ఇది మళ్లీ ఈ యాప్‌ల లిస్ట్‌కు జోడించబడదు. యాప్ ద్వారా ఇప్పటికే అంచనా వేసిన ఆసక్తులు తొలగించబడతాయి, కానీ మీరు ఇప్పటికీ కొన్ని సంబంధిత యాడ్‌లను చూడవచ్చు."
"మీరు బ్లాక్ చేసిన యాప్‌లు"
"బ్లాక్ చేయబడిన యాప్‌లను చూడండి"
"యాప్‌ల ద్వారా అంచనా వేయబడిన ఆసక్తులను రీసెట్ చేయండి"
"ప్రస్తుతం ఏ యాప్‌లు మీ కోసం ఆసక్తులను జెనరేట్ చేయడం లేదు"
"ప్రస్తుతం చూపించడానికి యాప్‌లు ఏవీ లేవు. \n ""యాప్-సూచించిన యాడ్‌ల""గురించి మరింత తెలుసుకోండి"
"గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్"
"Android యాడ్‌ల విషయంలో గోప్యత బీటా వెర్షన్ మీకు నచ్చే యాడ్‌లను చూపడానికి యాప్‌లు ఉపయోగించగల కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. ఈ టెక్నాలజీలు పరికర ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించవు.\n\nయాప్‌లు మీకు ఆసక్తి కలిగించే యాడ్‌ల రకాలను అంచనా వేయగలవు, అలాగే ఈ ఆసక్తులను మీ పరికరంలో తాత్కాలికంగా సేవ్ చేయగలవు. ఇతర డెవలపర్‌ల నుండి వెబ్‌సైట్‌లు, యాప్‌లలో మీ యాక్టివిటీని ట్రాక్ చేయకుండానే, సంబంధిత యాడ్‌లను మీకు చూపడానికి ఇది యాప్‌లను అనుమతిస్తుంది."
"యాప్‌లు వేటినీ మీరు బ్లాక్ చేయలేదు"
"బ్లాక్ చేయబడిన యాప్‌లు ఏవీ లేవు"
"యాడ్ మెజర్‌మెంట్‌ను అనుమతించండి"
"యాప్‌లు, ఇంకా అడ్వర్టయిజర్‌లు, తమ యాడ్‌ల పనితీరును మెజర్ చేయడంలో సహాయపడే సమాచారాన్ని Android నుండి రిక్వెస్ట్ చేయవచ్చు.\n\nమీ పరికరం నుండి యాడ్ మెజర్‌మెంట్ డేటా క్రమం తప్పకుండా తొలగించబడుతుంది."
"మెజర్‌మెంట్ డేటాను రీసెట్ చేయండి"
"యాప్‌లు ఒకదానితో ఒకటి షేర్ చేసుకోగలిగే సమాచారాన్ని Android పరిమితం చేస్తుంది. తద్వారా మీ గోప్యతను కాపాడుతుంది. అలాగే మీ గుర్తింపు తెలియకుండా ఉండటానికి రిపోర్ట్‌లు ఆలస్యంగా పంపబడతాయి.\n\nమీ బ్రౌజర్‌లో కూడా ఇలాంటి సెట్టింగ్ ఉండవచ్చు. Androidకు, మీ బ్రౌజర్‌కు రెండింటికీ యాడ్ మెజర్‌మెంట్ గనుక ఆన్‌లో ఉంటే, మీరు ఉపయోగించే యాప్‌ల్లో, ఓపెన్ చేసే సైట్లలో ఒక యాడ్, ఏ విధమైన ప్రభావాన్ని చూపుతోంది అన్నది సంబంధిత కంపెనీ అంచనా వేయగలదు. మీ పరికరంలో మీ బ్రౌజింగ్ హిస్టరీ, ప్రైవేట్‌గా ఉంటుంది.\n\nమా ""గోప్యతా పాలసీ""లో Android, మీ డేటాను ఎలా రక్షిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి."
"యాడ్ మెజర్‌మెంట్ డేటా రీసెట్ చేయబడింది"
"రద్దు చేయండి"
"గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్‌ను ఆఫ్ చేయాలా?"
"మీరు మీ మనసు మార్చుకున్నట్లయితే లేదా Android యాడ్‌ల గోప్యతా బీటా వెర్షన్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, మీ గోప్యతా సెట్టింగ్‌లకు వెళ్లండి"
"ఆఫ్ చేయండి"
"%1$sను బ్లాక్ చేయాలా?"
"ఈ టాపిక్ బ్లాక్ చేయబడుతుంది ఇంకా మీరు దీన్ని తిరిగి జోడించే వరకు మళ్లీ మీ లిస్ట్‌కు జోడించబడదు. మీకు ఇప్పటికీ కొన్ని సంబంధిత యాడ్‌లు కనిపించవచ్చు."
"బ్లాక్ చేయండి"
"%1$s అన్‌బ్లాక్ చేయబడింది"
"Android ఈ టాపిక్‌ను మీ లిస్ట్‌కు మళ్లీ జోడించవచ్చు, కానీ అది వెంటనే కనిపించకపోవచ్చు"
"సరే"
"అన్ని యాడ్ టాపిక్‌లను రీసెట్ చేయాలా?"
"మీ లిస్ట్ క్లియర్ చేయబడుతుంది, అలాగే ఇకపై కొత్త టాపిక్‌లు జోడించబడతాయి. మీరు రీసెట్ చేసిన టాపిక్‌లకు సంబంధించిన కొన్ని యాడ్‌లు మీకు ఇప్పటికీ కనిపించవచ్చు."
"రీసెట్ చేయండి"
"%1$sను బ్లాక్ చేయాలా?"
"మీరు ఈ యాప్‌ను అన్‌బ్లాక్ చేస్తే తప్ప, అది యాడ్‌లను సూచించదు, మళ్లీ మీ లిస్ట్‌కు జోడించబడదు. మీకు ఇప్పటికీ కొన్ని సంబంధిత యాడ్‌లు కనిపించవచ్చు."
"%1$s అన్‌బ్లాక్ చేయబడింది"
"ఈ యాప్ మీకు మళ్లీ యాడ్‌లను సూచించవచ్చు, కానీ అది మీ లిస్ట్‌లో వెంటనే కనిపించకపోవచ్చు. మీకు, సంబంధిత యాడ్‌లు కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు."
"యాప్‌లు సూచించిన యాడ్‌లను రీసెట్ చేయాలా?"
"మీ లిస్ట్‌లోని యాప్‌ల నుండి యాడ్-సూచనల డేటా తొలగించబడుతుంది, అలాగే యాప్‌లు ఇకపై కొత్త యాడ్‌లను సూచిస్తాయి. మీకు ఇప్పటికీ కొన్ని సంబంధిత యాడ్‌లు కనిపించవచ్చు."
"యాప్ డేటా రీసెట్ చేయబడింది"
"యాడ్ టాపిక్‌లు ఆన్‌లో ఉంది"
"Android ఆసక్తికర అంశాలను గుర్తించడం ప్రారంభిస్తుంది, అయితే మీ మొదటి టాపిక్‌లు కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు."
"యాడ్ టాపిక్‌లను ఆఫ్ చేయాలా?"
"ఈ టాపిక్‌ల లిస్ట్ తొలగించబడుతుంది. Android ఇకపై ఆసక్తి కలిగించే టాపిక్‌లను నోట్ చేయదు, కానీ మీరు ఇప్పటికీ సంబంధిత యాడ్‌లను చూడవచ్చు."
"యాప్-సూచించిన యాడ్‌లు ఆన్‌లో ఉంది"
"యాప్‌లు యాడ్‌లను సూచించడం ప్రారంభించవచ్చు. యాప్‌లు యాడ్‌లను సూచించడం ప్రారంభించిన తర్వాత మీరు వాటి లిస్ట్‌ను చూస్తారు."
"యాప్ సూచించిన యాడ్‌లను ఆఫ్ చేయాలా?"
"యాడ్ సూచన డేటా అంతా తొలగించబడుతుంది. యాప్‌లు ఇకపై యాడ్‌లను సూచించలేవు, కానీ మీరు ఇప్పటికీ సంబంధిత యాడ్‌లను చూడవచ్చు."
"యాడ్‌ల మెజర్‌మెంట్ ఆన్‌లో ఉంది"
"యాప్‌లు తమ యాడ్‌ల పనితీరును కొలవడంలో సహాయపడటానికి Android, యాప్‌లతో చాలా పరిమిత సమాచారాన్ని మాత్రమే షేర్ చేయగలదు."
"యాడ్‌ల మెజర్‌మెంట్‌ను ఆఫ్ చేయాలా?"
"పెండింగ్‌లో ఉన్న యాడ్‌ల మెజర్‌మెంట్ రిపోర్ట్‌లు అన్నీ తొలగించబడతాయి, కొత్త రిపోర్ట్‌లు రూపొందించబడవు లేదా షేర్ చేయబడవు."
"యాడ్‌ల విషయంలో గోప్యత"
"యాడ్ టాపిక్‌లు"
"యాప్ సూచించిన యాడ్‌లు"
"మీరు ఇటీవల ఉపయోగించిన యాప్‌లు, మీరు వాటిని ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారు అనే దాని ఆధారంగా మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌లను Android నోట్ చేస్తుంది."
"మీరు ఉపయోగించే యాప్‌లు, వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారనే దాని ఆధారంగా, మీకు ఏవేవి అంటే ఇష్టమో కూడా నిర్ణయించగలవు."
"మీరు ఉపయోగించే యాప్‌లు తమ యాడ్‌ల పనితీరును అంచనా వేయడంలో సహాయపడటానికి Androidను సమాచారం కోసం అడగవచ్చు. పరిమిత రకాల డేటాను కలెక్ట్ చేయడానికి యాప్‌లను Android అనుమతిస్తుంది."
"Androidలో యాడ్‌ల విషయంలో గోప్యత""గురించి మరింత తెలుసుకోండి"
"ఆన్‌లో ఉన్నాయి / %1$d టాపిక్‌లు"
"{count,plural, =1{ఆన్‌లో ఉంది / # టాపిక్}other{ఆన్‌లో ఉన్నాయి / # టాపిక్‌లు}}"
"ఆన్‌లో ఉన్నాయి / %1$d యాప్‌లు"
"{count,plural, =1{ఆన్‌లో ఉంది / # యాప్}other{/ # యాప్‌లు ఆన్‌లో ఉన్నాయి}}"
"ఆన్‌లో ఉంది"
"ఆఫ్‌లో ఉంది"
"ఆసక్తి గల టాపిక్‌లు, మీరు ఇటీవల ఏ యాప్‌లను ఉపయోగించారు అనే దానిపై ఆధారపడి ఉంటాయి, మీకు వ్యక్తిగతీకరించబడిన యాడ్‌లను చూపడానికి వీటిని యాప్‌లు ఉపయోగిస్తాయి.\n\nమీరు యాప్‌లకు ఏవైనా టాపిక్‌లను షేర్ చేయకూడదనుకుంటే, ఆ టాపిక్‌లను మీరు బ్లాక్ చేయవచ్చు. Android అనేది క్రమం తప్పకుండా టాపిక్‌లను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది.\n\nఈ ఫీచర్‌ను ఆన్ చేయగలిగినప్పటికీ, ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు, యాప్‌లు దీన్ని ఉపయోగించడం ప్రారంభించే వరకు మీకు టాపిక్‌ల లిస్ట్ కనిపించకపోవచ్చు."
"యాడ్ టాపిక్‌లను అనుమతించండి"
"మీరు బ్లాక్ చేసిన యాడ్ టాపిక్‌లు"
"అన్ని యాడ్ టాపిక్‌లను రీసెట్ చేయండి"
"మీరు గత కొన్ని వారాల్లో ఉపయోగించిన యాప్‌ల ఆధారంగా, ఆసక్తి ఉన్న టాపిక్‌లను Android నోట్ చేస్తుంది.\n\nతర్వాత, మీరు ఉపయోగించే యాప్ మీరు చూసే యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌లకు సంబంధించిన సమాచారం గురించి Androidను అడగవచ్చు. Android మీ గుర్తింపును, మీ యాప్ వినియోగం గురించిన సమాచారాన్ని రక్షిస్తూనే, గరిష్ఠంగా 3 టాపిక్‌లను షేర్ చేస్తుంది.\n\nAndroid క్రమం తప్పకుండా టాపిక్‌లను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. మీరు యాప్‌లను ఉపయోగించడం కొనసాగిస్తున్నప్పుడు, లిస్ట్‌లో ఏదైనా ఒక టాపిక్ మళ్లీ కనిపించవచ్చు. లేదా Android ఏవైనా టాపిక్‌లను యాప్‌లతో షేర్ చేయకూడదు అని మీరు భావిస్తే, ఆ టాపిక్‌లను మీరు బ్లాక్ చేయవచ్చు.\n\nమీ యాప్‌లలో, మీకు కనబడే యాడ్ మీకు వ్యక్తిగతీకరించబడుతుందా లేదా అనేది ఈ సెట్టింగ్ మీద, యాప్-సూచిత యాడ్‌ల సెట్టింగ్ మీద, మీ అడ్వర్టయిజింగ్ ID సెట్టింగ్‌ల మీద, అలాగే మీరు ఉపయోగిస్తున్న యాప్ యాడ్‌లను వ్యక్తిగతీకరిస్తుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉండవచ్చు.."
"యాప్ సూచించిన యాడ్‌లను అనుమతించండి"
"మీరు ఉపయోగించే యాప్‌లు మీకు ఏం నచ్చుతాయో నిర్ణయించి, ఇతర యాప్‌లలో యాడ్‌లను సూచించగలవు.\n\nయాప్‌లు సూచనలు చేయకుండా మీరు బ్లాక్ చేయవచ్చు. Android కూడా యాప్ సూచించిన డేటాను క్రమం తప్పకుండా ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది.\n\nఈ ఫీచర్‌ను ఆన్ చేయగలిగినప్పటికీ, ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు, యాప్‌లు దీన్ని ఉపయోగించడం ప్రారంభించే వరకు మీకు యాప్‌ల లిస్ట్ కనిపించకపోవచ్చు."
"మీరు బ్లాక్ చేసిన యాప్‌లు"
"యాప్‌లు సూచించిన డేటాను రీసెట్ చేయండి"
"మీరు ఉపయోగించే యాప్‌లు, మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి మీకు ఆసక్తి ఉన్న అంశాలను గుర్తుంచుకోవడం సాధారణం. యాప్‌లు మీ టాపిక్‌ల గురించి Androidతో సమాచారాన్ని కూడా స్టోర్ చేయగలవు.\n\nఉదాహరణకు, మీరు మారథాన్ ట్రైనింగ్‌కు సంబంధించిన యాప్‌ను ఉపయోగిస్తే, మీరు రన్నింగ్ షూల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారని యాప్ నిర్ధారించవచ్చు. తర్వాత, మీరు వేరొక యాప్‌ను ఉపయోగిస్తే, మొదటి యాప్ సూచించిన రన్నింగ్ షూలకు సంబంధించిన యాడ్‌ను మీకు చూపవచ్చు.\n\nAndroid క్రమం తప్పకుండా యాప్ సూచించిన డేటాను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. మీరు మళ్లీ ఉపయోగించే యాప్ లిస్ట్‌లో తిరిగి కనిపించవచ్చు. లేదా, మీ కోసం యాడ్‌లను సూచించకుండా మీరు యాప్‌ను బ్లాక్ చేయవచ్చు.\n\nమీ యాప్‌లలో మీరు చూసే యాడ్, ఈ సెట్టింగ్, యాడ్ టాపిక్‌ల సెట్టింగ్, మీ అడ్వర్టయిజింగ్ ID సెట్టింగ్‌లు ఇంకా మీరు ఉపయోగిస్తున్న యాప్ యాడ్‌లను వ్యక్తిగతీకరిస్తుందా అనే దాని ఆధారంగా అనుకూలీకరించబడవచ్చు."
"యాడ్‌ల విషయంలో గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్ ఇప్పుడు అందుబాటులో ఉంది"
"యాడ్ పనితీరును కొలవడానికి యాప్‌ల మధ్య చాలా పరిమిత సమాచారం మాత్రమే షేర్ చేయబడుతుంది"
"మేము యాడ్‌ల విషయంలో, యాడ్ మెజర్‌మెంట్ అనే కొత్త గోప్యతా ఫీచర్‌ను లాంచ్ చేస్తున్నాము. యాడ్‌ల పనితీరును కొలవడానికి యాప్‌లకు సహాయం చేయడానికి, మీకు యాడ్ చూపబడినప్పుడు వంటి చాలా పరిమిత సమాచారాన్ని మాత్రమే Android యాప్‌ల మధ్య షేర్ చేస్తుంది."
"మీరు యాడ్‌ల విషయంలో గోప్యత సెట్టింగ్‌లలో మార్పులు చేయవచ్చు."
"మీరు ఉపయోగించే యాప్‌లు తమ యాడ్‌ల పనితీరును అంచనా వేయడంలో సహాయపడటానికి Androidను సమాచారం కోసం అడగవచ్చు. పరిమిత రకాల డేటాను మాత్రమే కలెక్ట్ చేయడానికి యాప్‌లను Android అనుమతిస్తుంది."
"యాడ్ విషయంలో గోప్యత ఫీచర్‌లలో కొత్తవి"
"మీ గుర్తింపును రక్షించడంలో సహాయపడుతూనే, మీకు ఎలాంటి యాడ్‌లు కనిపించాలి అనే విషయానికి సంబంధించి మరిన్ని ఎంపికలను పొందండి"
"మీ యాడ్‌ల విషయంలో గోప్యత ఫీచర్‌లకు అప్‌డేట్‌లు"
"మీ గుర్తింపును రక్షించడంలో సహాయపడుతూనే, మీకు ఎలాంటి యాడ్‌లు కనిపించాలి అనే విషయానికి సంబంధించి మరిన్ని ఎంపికలను పొందండి"
"యాప్‌లు మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపినప్పుడు మీ గురించి తెలుసుకునే అంశాలను నియంత్రించడానికి యాడ్ విషయంలో గోప్యత ఫీచర్‌లను Android విస్తరిస్తోంది."
"యాప్‌లు, వాటి అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లు, మీ గుర్తింపును ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతూనే, యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి ఈ పరికరంలోని ఇతర యాప్‌లలో మీరు జరిపే యాక్టివిటీని ఉపయోగించవచ్చు."
"యాప్-సూచించిన యాడ్‌ల గురించి తెలుసుకోండి"
"యాప్‌లకు సంబంధించిన యాడ్‌ల పనితీరును అర్థం చేసుకోవడానికి వాటి మధ్య పరిమిత రకాల డేటా షేర్ చేయడం జరుగుతుంది, ఉదాహరణకు మీకు యాడ్ చూపిన రోజు, సమయం మొదలైనవి."
"యాడ్‌ల మెజర్‌మెంట్ గురించి మరింత తెలుసుకోండి"
"మీరు ఇటీవల ఉపయోగించిన యాప్‌ల ఆధారంగా మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌లను Android నోట్ చేస్తుంది. అంతే కాకుండా, యాప్‌లు, వాటి అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లు, మీ గుర్తింపును ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతూనే, యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి ఈ పరికరంలోని ఇతర యాప్‌లలో మీరు జరిపే యాక్టివిటీని ఉపయోగించవచ్చు."
"• మీ యాప్ యాక్టివిటీ ఆధారంగా, మీకు ఏవేవి అంటే ఇష్టమో కూడా యాప్‌లు నిర్ణయించగలవు. ఉదాహరణకు, మీరు క్రమం తప్పకుండా కుకింగ్ యాప్‌లను ఉపయోగిస్తుంటే, మీకు ఇతర యాప్‌లలో గ్రాసరీ డెలివరీ సర్వీస్‌లకు లేదా సంబంధిత కంటెంట్‌కు సంబంధించిన యాడ్‌లు కనిపించవచ్చు.\n\nయాప్‌లు ఈ సమాచారాన్ని సురక్షితంగా స్టోర్ చేయగలవు, తద్వారా వాటి అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లు, ఇతర యాప్‌లలో యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి మాత్రమే ఆ సమాచారాన్ని ఉపయోగించగలరు."
"తర్వాత, మీరు ఉపయోగించే యాప్, ఈ సమాచారాన్ని అడగవచ్చు - మీ యాడ్ టాపిక్‌లు లేదా మీరు ఉపయోగించిన యాప్‌లు సూచించిన యాడ్‌లు."
"మీరు ఉపయోగించే యాప్‌లు తమ యాడ్‌ల పనితీరును అంచనా వేయడంలో సహాయం కోసం, Androidను సమాచారం కోసం అడగవచ్చు. యాప్‌లు ఒక దానితో మరొకటి షేర్ చేయగలిగే సమాచారాన్ని పరిమితం చేయడం ద్వారా Android మీ గోప్యతను కాపాడటంలో సహాయపడుతుంది."
"ఎలాంటి డేటా ఉపయోగించబడుతుంది?"
"మీరు ఉపయోగించే యాప్‌లు, వాటి యాడ్‌ల పనితీరును అంచనా వేయడంలో సహాయపడే సమాచారాన్ని అందించాలని Androidను అడగవచ్చు. యాప్‌లు ఒకదానితో మరొకటి షేర్ చేసుకోగలిగే సమాచారాన్ని పరిమితం చేయడం ద్వారా Android మీ గోప్యతను రక్షించడంలో సహాయపడుతుంది."
"నా గుర్తింపు ఎలా రక్షించబడుతుంది?"
"యాప్‌లు ఒకదానితో ఒకటి షేర్ చేసుకోగలిగే సమాచారాన్ని పరిమితం చేయడానికి, మీ గుర్తింపును రక్షించడంలో సహాయపడటానికి, అగ్రిగేషన్, నాయిసింగ్ డేటా వంటి పలు గోప్యతా చర్యలను Android ఉపయోగిస్తుంది.\n\nమీ పరికరం నుండి యాడ్ మెజర్‌మెంట్ డేటా క్రమం తప్పకుండా తొలగించబడుతుంది."
"మీ యాప్ యాక్టివిటీని, యాడ్‌లను సూచించడానికి ఉపయోగించవచ్చు."
"ఈ డేటాను యాప్‌లు ఎలా ఉపయోగిస్తాయి?"
"యాప్‌లు ఈ సమాచారాన్ని సురక్షితంగా స్టోర్ చేయగలవు, తద్వారా వాటి అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లు, ఇతర యాప్‌లలో యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి మాత్రమే ఆ సమాచారాన్ని ఉపయోగించగలరు. ఉదాహరణకు, మీరు క్రమం తప్పకుండా కుకింగ్ యాప్‌లను ఉపయోగిస్తుంటే, మీకు ఇతర యాప్‌లలో గ్రాసరీ డెలివరీ సర్వీస్‌లకు లేదా సంబంధిత కంటెంట్‌కు సంబంధించిన యాడ్‌లు కనిపించవచ్చు."
"ఈ డేటాను నేను ఎలా మేనేజ్ చేసుకోగలను?"
"మీరు మీ యాక్టివిటీని అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లతో షేర్ చేయకుండా నిర్దిష్ట యాప్‌లను బ్లాక్ చేయవచ్చు. మీరు మీ గోప్యతా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా యాప్ సూచించిన యాడ్‌లను రీసెట్ చేయవచ్చు లేదా ఆఫ్ చేయవచ్చు. Android క్రమం తప్పకుండా ఈ డేటాను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది."
"మీ గోప్యతను రక్షించడంలో Android ఎలా సహాయపడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి"
"యాప్‌లు, వాటి అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లు, మీ సమాచారాన్ని ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంచుతూనే, యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి ఈ పరికరంలోని ఇతర యాప్‌లలో మీరు జరిపే యాక్టివిటీని ఉపయోగించవచ్చు.\n\nఉదాహరణకు, మీరు క్రమం తప్పకుండా కుకింగ్ యాప్‌లను ఉపయోగిస్తుంటే, మీకు ఇతర యాప్‌లలో గ్రాసరీ డెలివరీ సర్వీస్‌లకు లేదా సంబంధిత కంటెంట్‌కి చెందిన యాడ్‌లు కనిపించవచ్చు.\n\nAndroid మీ యాక్టివిటీని క్రమం తప్పకుండా ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది, అయితే మీరు యాప్‌లను వాటి అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లతో ఈ సమాచారాన్ని షేర్ చేయకుండా బ్లాక్ చేయవచ్చు కూడా.\n\nఈ ఫీచర్‌ని ఆన్ చేయగలిగినప్పటికీ, అది పూర్తిగా అందుబాటులోకి వచ్చి, యాప్‌లు దాన్ని ఉపయోగించడం ప్రారంభించే వరకు మీకు యాప్‌ల లిస్ట్ కనిపించకపోవచ్చు."
"యాప్‌లు, వాటి అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లు మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడం కోసం మీకు ఆసక్తి ఉన్న అంశాలను గుర్తుంచుకోవడం సర్వసాధారణం. యాప్‌లు ఈ సమాచారాన్ని సురక్షితంగా స్టోర్ చేయగలవు, తద్వారా వాటి అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లు, ఇతర యాప్‌లలో యాడ్‌లను చూపడానికి మాత్రమే ఆ సమాచారాన్ని ఉపయోగించగలరు.\n\nమీ యాక్టివిటీ డేటాను అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లతో షేర్ చేయకుండా మీరు యాప్‌ను బ్లాక్ చేయవచ్చు. Android కూడా ఆటోమేటిక్‌గా షేర్ చేసిన యాక్టివిటీ డేటాను క్రమం తప్పకుండా తొలగిస్తుంది, కాబట్టి మీరు మళ్లీ ఉపయోగించే యాప్ ఈ లిస్ట్‌లో మళ్లీ కనిపించే అవకాశం ఉంది.\n\nమీరు చూసే యాడ్ వ్యక్తిగతీకరించబడిందా లేదా అనేది ఈ సెట్టింగ్, యాడ్ టాపిక్‌ల సెట్టింగ్, మీ అడ్వర్టయిజింగ్ ID సెట్టింగ్‌లు, అలాగే మీరు ఉపయోగిస్తున్న యాప్ యాడ్‌లను వ్యక్తిగతీకరిస్తుందా లేదా వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.\n\n""యాప్-సూచించిన యాడ్‌ల గురించి మరింత తెలుసుకోండి"
"యాప్‌లు ఒకదానితో ఒకటి షేర్ చేసుకోగలిగే సమాచారాన్ని పరిమితం చేయడానికి, మీ గుర్తింపును రక్షించడంలో సహాయపడటానికి, అగ్రిగేషన్, నాయిసింగ్ డేటా వంటి పలు గోప్యతా చర్యలను Android ఉపయోగిస్తుంది.\n\nమీ బ్రౌజర్‌లో ఇలాంటి సెట్టింగ్ ఉండవచ్చు. Android, అలాగే మీ బ్రౌజర్ రెండింటికీ యాడ్ మెజర్‌మెంట్ ఆన్‌లో ఉంటే, మీరు ఉపయోగించే యాప్‌లు, మీరు తెరిచే సైట్‌ల మధ్య యాడ్ సమర్థతను కంపెనీ అంచనా వేయగలదు. మీ బ్రౌజింగ్ హిస్టరీ మీ పరికరంలో ప్రైవేట్‌గా ఉంచబడుతుంది.\n\n""యాడ్ మెజర్‌మెంట్ గురించి మరింత తెలుసుకోండి"
"మీరు గత కొన్ని వారాల్లో ఉపయోగించిన యాప్‌ల ఆధారంగా, ఆసక్తి ఉన్న టాపిక్‌లను Android నోట్ చేస్తుంది.\n\nతర్వాత, మీరు ఉపయోగించే యాప్ మీరు చూసే యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి, మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌లకు సంబంధించిన సమాచారం గురించి Androidను అడగవచ్చు. Android మీ గుర్తింపును, మీ యాప్ వినియోగం గురించిన సమాచారాన్ని రక్షిస్తూనే, గరిష్ఠంగా 3 టాపిక్‌లను షేర్ చేస్తుంది.\n\nAndroid క్రమం తప్పకుండా టాపిక్‌లను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. మీరు యాప్‌లను ఉపయోగించడం కొనసాగిస్తున్నప్పుడు, లిస్ట్‌లో ఏదైనా ఒక టాపిక్ మళ్లీ కనిపించవచ్చు. లేదా Android ఏవైనా టాపిక్‌లను యాప్‌లతో షేర్ చేయకూడదు అని మీరు భావిస్తే, ఆ టాపిక్‌లను మీరు బ్లాక్ చేయవచ్చు. \n\nమీకు కనబడే యాడ్ వ్యక్తిగతీకరించబడిందా లేదా అనేది ఈ సెట్టింగ్, ఇంకా యాప్-సూచించిన యాడ్‌ల సెట్టింగ్ మీద, మీ అడ్వర్టయిజింగ్ ID సెట్టింగ్‌ల మీద, అలాగే మీరు ఉపయోగిస్తున్న యాప్ యాడ్‌లను వ్యక్తిగతీకరిస్తుందా లేదా అనే దాని మీద వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.\n\n""యాడ్ టాపిక్‌ల గురించి మరింత తెలుసుకోండి"
"మ్యూజిక్, వార్తలు, క్రీడల వంటి ఆసక్తి ఉన్న టాపిక్‌లను రంగురంగుల చిహ్నాలతో సూచించిన ఉదాహరణ"
"సర్కిల్ లోపల లాక్‌ను రంగు రంగులుగా సూచించిన ఉదాహరణ"
"తొమ్మిది చుక్కలతో ఏర్పడిన స్క్వేర్‌ను నలుపు, తెలుపు రంగులతో సూచించిన ఉదాహరణ"
"హార్ట్, ట్రయాంగిల్, స్క్వేర్ వంటి సాధారణమైన ఆకారాలను చిన్నగా నలుపు, తెలుపు రంగులతో సూచించిన ఉదాహరణ"
"కళలు & వినోదం"
"నటన & థియేటర్"
"యానిమే & మాంగా"
"కార్టూన్‌లు"
"కామిక్స్"
"సంగీత కచేరీలు & మ్యూజిక్ ఫెస్టివల్స్"
"డ్యాన్స్"
"వినోద పరిశ్రమ"
"ఫన్ & ట్రివియా"
"ఫన్ టెస్ట్‌లు & సరదా సర్వేలు"
"హాస్యం"
"ఫన్నీ ఫోటోలు & వీడియోలు"
"లైవ్ కామెడీ"
"లైవ్ క్రీడా ఈవెంట్‌లు"
"మ్యాజిక్"
"సినిమా లిస్టింగ్‌లు & థియేటర్ షోటైమ్‌లు"
"సినిమాలు"
"యాక్షన్ & సాహస సినిమాలు"
"యానిమేటెడ్ సినిమాలు"
"కామెడీ సినిమాలు"
"కల్ట్ & ఇండీ సినిమాలు"
"డాక్యుమెంటరీ సినిమాలు"
"డ్రామా సినిమాలు"
"ఫ్యామిలీ సినిమాలు"
"హారర్ సినిమాలు"
"రొమాన్స్ సినిమాలు"
"థ్రిల్లర్"
"మ్యూజిక్ & ఆడియో"
"బ్లూస్"
"క్లాసికల్ మ్యూజిక్"
"దేశీయ మ్యూజిక్"
"డ్యాన్స్ & ఎలక్ట్రానిక్ మ్యూజిక్"
"జానపద & సాంప్రదాయ మ్యూజిక్"
"జాజ్"
"మ్యూజిక్ స్ట్రీమ్‌లు & డౌన్‌లోడ్‌లు"
"మ్యూజిక్ వీడియోలు"
"సంగీత వాయిద్యాలు"
"పియానోలు & కీబోర్డ్‌లు"
"పాప్ మ్యూజిక్"
"రేడియో"
"టాక్ రేడియో"
"ర్యాప్ & హిప్-హాప్"
"రాక్ మ్యూజిక్"
"క్లాసిక్ రాక్ & పాత పాటలు"
"హార్డ్ రాక్ & ప్రోగ్రెసివ్"
"ఇండీ & ఆల్టర్నేటివ్ మ్యూజిక్"
"శాంపిల్స్ & సౌండ్ లైబ్రరీలు"
"సోల్ & R&B"
"సౌండ్‌ట్రాక్‌లు"
"ప్రపంచ మ్యూజిక్"
"రెగ్గే & కరేబియన్ మ్యూజిక్"
"ఆన్‌లైన్ ఇమేజ్ గ్యాలరీలు"
"ఆన్‌లైన్ వీడియో"
"లైవ్ వీడియో స్ట్రీమింగ్"
"సినిమా & టీవీ స్ట్రీమింగ్"
"ఒపేరా"
"టీవీ గైడ్‌లు & రిఫరెన్స్"
"టీవీ నెట్‌వర్క్‌లు & స్టేషన్‌లు"
"టీవీ షోలు & ప్రోగ్రామ్‌లు"
"టీవీ కామెడీలు"
"టీవీ డాక్యుమెంటరీ & నాన్‌ఫిక్షన్"
"TV డ్రామా షోలు"
"టీవీ సోప్ ఒపేరాలు"
"కుటుంబ ప్రేక్షకులకు అనువైన టీవీ షోలు"
"టీవీ రియాలిటీ షోలు"
"TV సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ షోలు"
"విజువల్ ఆర్ట్ & డిజైన్"
"డిజైన్"
"పెయింటింగ్"
"ఫోటోగ్రాఫిక్ & డిజిటల్ ఆర్ట్స్"
"ఆటోలు & వాహనాలు"
"కార్గో ట్రక్కులు & ట్రయిలర్‌లు"
"క్లాసిక్ వాహనాలు"
"అనుకూల & పనితీరు వాహనాలు"
"గ్యాస్ ధరలు & వాహన ఇంధనం"
"మోటార్ వాహనాలు (రకం వారీగా)"
"అటానమస్ వాహనాలు"
"కన్వర్టిబుల్స్"
"కూప్స్"
"హాచ్‌బ్యాక్"
"హైబ్రిడ్ & ప్రత్యామ్నాయ వాహనాలు"
"లగ్జరీ వాహనాలు"
"మైక్రోకార్‌లు & సబ్‌కాంపాక్ట్‌లు"
"మోటార్‌సైకిళ్లు"
"రహదారిలో వెళ్లని వాహనాలు"
"పికప్ ట్రక్‌లు"
"స్కూటర్‌లు & మోపెడ్‌లు"
"సెడాన్‌లు"
"స్టేషన్ వాహనాలు"
"SUVలు & క్రాస్ఓవర్‌లు"
"క్రాస్ఓవర్‌లు"
"వ్యాన్‌లు & మినీవ్యాన్‌లు"
"టోయింగ్ & రహదారి సహాయం"
"వాహనం & ట్రాఫిక్ భద్రత"
"వాహన భాగాలు & యాక్సెసరీలు"
"వెహికల్ రిపేర్ & నిర్వహణ"
"వాహన షాపింగ్"
"వాడిన వాహనాలు"
"వెహికల్ షోలు"
"బ్యూటీ & ఫిట్‌నెస్"
"టాట్టూలు"
"ముఖం & శరీర సంరక్షణ"
"యాంటీపెరిస్పిరెంట్‌లు"
"బాత్ & బాడీ ప్రోడక్ట్‌లు"
"క్లీన్ బ్యూటీ"
"మేకప్ & కాస్మెటిక్స్"
"గోళ్ల సంరక్షణా ప్రోడక్ట్‌లు"
"పెర్‌ఫ్యూమ్‌లు & సువాసనలు"
"రేజర్‌లు & షేవర్‌లు"
"ఫ్యాషన్ & స్టయిల్"
"ఫిట్‌నెస్"
"బాడీ బిల్డింగ్"
"ఫిట్‌నెస్ & వ్యక్తిగత ట్రయినింగ్"
"ఫిట్‌నెస్ టెక్నాలజీ ప్రోడక్ట్‌లు"
"జుట్టు సంరక్షణ"
"పుస్తకాలు & సాహిత్యం"
"పిల్లల సాహిత్యం"
"ఈ-బుక్‌లు"
"మ్యాగజైన్‌లు"
"కవిత్వం"
"బిజినెస్ & పారిశ్రామిక"
"అడ్వర్టయిజింగ్ & మార్కెటింగ్"
"సేల్స్"
"వ్యవసాయం & అటవీశాఖ"
"ఆహార ఉత్పత్తి"
"మోటార్ వెహికల్స్ పరిశ్రమ"
"విమానయాన పరిశ్రమ"
"బిజినెస్ యాక్టివిటీలు"
"సౌకర్యవంతంగా పని చేసే ఏర్పాట్లు"
"మానవ వనరులు"
"వాణిజ్యపరమైన లెండింగ్"
"నిర్మాణం & నిర్వహణ"
"సివిల్ ఇంజినీరింగ్"
"డిఫెన్స్ పరిశ్రమ"
"ఎనర్జీ & యుటిలిటీస్"
"నీటి సరఫరా & చికిత్స"
"ఆతిథ్య పరిశ్రమ"
"తయారీ రంగం"
"మెటల్స్ & amp; మైనింగ్"
"MLM & బిజినెస్ అవకాశాలు"
"ఫార్మాస్యూటికల్స్ & బయోటెక్"
"ప్రింటింగ్ & పబ్లిషింగ్"
"రిటైల్ ట్రేడ్"
"వెంచర్ క్యాపిటల్"
"కంప్యూటర్‌లు & ఎలక్ట్రానిక్స్"
"కంప్యూటర్ విడిభాగాలు"
"ప్రింటర్‌లు"
"కంప్యూటర్ సెక్యూరిటీ"
"యాంటీవైరస్ & మాల్‌వేర్"
"నెట్‌వర్క్ సెక్యూరిటీ"
"కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్"
"కెమెరాలు & క్యామ్‌కార్డర్‌లు"
"GPS & నావిగేషన్"
"హోమ్ ఆటోమేషన్"
"హోమ్ థియేటర్ సిస్టమ్‌లు"
"MP3 & పోర్టబిల్ మీడియా ప్లేయర్‌లు"
"టెక్నాలజీ కలిగిన ధరించే పరికరాలు"
"డేటా బ్యాకప్ & రికవరీ"
"డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు"
"ల్యాప్‌టాప్‌లు & నోట్‌బుక్‌లు"
"నెట్‌వర్కింగ్"
"పంపిణీ & క్లౌడ్ కంప్యూటింగ్"
"ప్రోగ్రామింగ్"
"సాఫ్ట్‌వేర్"
"ఆడియో & మ్యూజిక్ సాఫ్ట్‌వేర్"
"బిజినెస్ & ప్రోడక్టివిటీ సాఫ్ట్‌వేర్"
"క్యాలెండర్ & షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్"
"సహకారం & కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్‌వేర్"
"ప్రెజెంటేషన్ సాఫ్ట్‌వేర్"
"స్ప్రెడ్‌షీట్ సాఫ్ట్‌వేర్"
"వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్"
"డెస్క్‌టాప్ పబ్లిషింగ్"
"ఫాంట్‌లు"
"డౌన్‌లోడ్ మేనేజర్‌లు"
"ఫ్రీవేర్ & షేర్‌వేర్"
"గ్రాఫిక్స్ & యానిమేషన్ సాఫ్ట్‌వేర్"
"ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్‌లు"
"మీడియా ప్లేయర్‌లు"
"మానిటరింగ్ సాఫ్ట్‌వేర్"
"ఆపరేటింగ్ సిస్టమ్‌లు"
"ఫోటో & వీడియో సాఫ్ట్‌వేర్"
"ఫోటో సాఫ్ట్‌వేర్"
"వీడియో సాఫ్ట్‌వేర్"
"సాఫ్ట్‌వేర్ యుటిలిటీలు"
"వెబ్ బ్రౌజర్‌లు"
"ఫైనాన్స్"
"అకౌంటింగ్ & ఆడిటింగ్"
"ట్యాక్స్ ప్రిపరేషన్ & ప్లానింగ్"
"బ్యాంకింగ్"
"నగదు బదిలీ & వైర్ సర్వీస్‌లు"
"క్రెడిట్ & లెండింగ్"
"క్రెడిట్ కార్డ్‌లు"
"హోమ్ ఫైనాన్సింగ్"
"వ్యక్తిగత లోన్‌లు"
"విద్యార్థి లోన్‌లు & కాలేజ్ ఫైనాన్సింగ్"
"ఫైనాన్షియల్ ప్లానింగ్ & మేనేజ్‌మెంట్"
"పదవీ విరమణ & పెన్షన్"
"గ్రాంట్స్"
"మంజూరులు"
"బీమా"
"ఆటో బీమా"
"ఆరోగ్య బీమా"
"గృహ బీమా"
"జీవిత బీమా"
"ప్రయాణ బీమా"
"పెట్టుబడి"
"వస్తువులు & ఫ్యూచర్స్ ట్రేడింగ్"
"కరెన్సీలు & విదేశీ మారకం"
"హెడ్జ్ ఫండ్స్"
"మ్యూచువల్ ఫండ్‌లు"
"స్టాక్‌లు & బాండ్‌లు"
"ఆహారం & పానీయం"
"వంట & వంటకాలు"
"బార్బెక్యూ & గ్రిల్లింగ్"
"వంటకాలు"
"శాకాహార వంటకాలు"
"వేగన్ వంటకాలు"
"ఆరోగ్యకరమైన ఆహారం"
"ఆహారం & కిరాణా రిటైలర్‌లు"
"గేమ్‌లు"
"ఆర్కేడ్ & కాయిన్‌తో నడిచే గేమ్‌లు"
"బిలియర్డ్స్"
"బోర్డ్ గేమ్‌లు"
"చెస్ & ఆబ్‌స్ట్రాక్ట్ వ్యూహాత్మక గేమ్‌లు"
"కార్డ్ గేమ్‌లు"
"సేకరించగల కార్డ్ ఆటలు"
"కంప్యూటర్ & వీడియో గేమ్‌లు"
"యాక్షన్ & ప్లాట్‌ఫామ్ గేమ్‌లు"
"సాహసాల గేమ్‌లు"
"సరదా గేమ్‌లు"
"వీడియో గేమ్ పోటీలు"
"డ్రైవింగ్ & రేసింగ్ గేమ్‌లు"
"ఫైటింగ్ గేమ్‌లు"
"గేమింగ్ రిఫరెన్స్ & రివ్యూలు"
"వీడియో గేమ్ చీట్స్ & సూచనలు"
"ఎక్కువ మంది కలిసి ఆడే గేమ్‌లు"
"మ్యూజిక్ & డ్యాన్స్ గేమ్‌లు"
"శాండ్‌బాక్స్ గేమ్‌లు"
"షూటర్ గేమ్‌లు"
"సిమ్యులేషన్ గేమ్‌లు"
"బిజినెస్ & టైకూన్ గేమ్‌లు"
"నగర నిర్మాణ గేమ్‌లు"
"లైఫ్ సిమ్యులేషన్ గేమ్‌లు"
"వాహన సిమ్యులేటర్‌లు"
"క్రీడల గేమ్‌లు"
"స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ గేమ్‌లు"
"వ్యూహరచన గేమ్‌లు"
"వీడియో గేమ్ మాడిఫికేషన్‌లు & యాడ్-ఆన్‌లు"
"విద్యాసంబంధ గేమ్‌లు"
"కుటుంబ ప్రేక్షకులకు అనువైన గేమ్‌లు & యాక్టివిటీలు"
"డ్రాయింగ్ & కలరింగ్"
"వేషధారణ & ఫ్యాషన్ గేమ్‌లు"
"పజిల్స్ & బ్రెయిన్‌టీజర్‌లు"
"పాత్రలను పోషించే గేమ్‌లు"
"టేబుల్ టెన్నిస్"
"టైల్ గేమ్‌లు"
"పదాల గేమ్‌లు"
"హాబీలు & amp; విరామం"
"వార్షికోత్సవాలు"
"పుట్టినరోజులు & నామకరణ రోజులు"
"డైవింగ్ & అండర్ వాటర్ యాక్టివిటీలు"
"ఫైబర్ & టెక్స్‌టైల్ ఆర్ట్స్"
"ప్రకృతి"
"ఫిషింగ్"
"వేట & షూటింగ్"
"పెయింట్‌బాల్"
"రేడియో కంట్రోల్ & amp; మోడలింగ్"
"వివాహాలు"
"ఇల్లు & తోట"
"తోటపని"
"ఇల్లు & ఇంటీరియర్ డెకర్"
"గృహోపకరణాలు"
"గృహ మెరుగుదల"
"ఇంటి భద్రత & సెక్యూరిటీ"
"గృహ సామాగ్రి"
"ల్యాండ్‌స్కేప్ డిజైన్"
"ఇంటర్నెట్ & టెలికామ్"
"ఈమెయిల్ & మెసేజింగ్"
"ఈమెయిల్"
"టెక్స్ట్ & ఇన్‌స్టంట్ మెసేజింగ్"
"వాయిస్ & వీడియో చాట్"
"ISPలు"
"ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌లు"
"రింగ్‌టోన్‌లు & మొబైల్ థీమ్‌లు"
"సెర్చ్ ఇంజిన్‌లు"
"స్మార్ట్ ఫోన్‌లు"
"టెలికాన్ఫరెన్సింగ్"
"వెబ్ యాప్‌లు & ఆన్‌లైన్ టూల్స్"
"వెబ్ సర్వీస్‌లు"
"క్లౌడ్ స్టోరేజ్"
"వెబ్ డిజైన్ & డెవలప్‌మెంట్"
"వెబ్ హోస్టింగ్"
"ఉద్యోగాలు & విద్య"
"విద్య"
"అకడమిక్ కాన్ఫరెన్సులు & పబ్లికేషన్స్"
"కాలేజీలు & యూనివర్సిటీలు"
"దూర విద్య"
"పూర్వ ప్రాథమిక విద్య"
"ప్రీస్కూల్"
"గృహశిక్షణ"
"స్టాండర్డ్ & అడ్మిషన్స్ టెస్ట్‌లు"
"టీచింగ్ & క్లాస్‌రూమ్ రిసోర్స్‌లు"
"వొకేషనల్ & కొనసాగుతున్న విద్య"
"ఉద్యోగాలు"
"కెరీర్ రిసోర్సులు & ప్లానింగ్"
"ఉద్యోగ లిస్ట్‌లు"
"చట్టం & ప్రభుత్వం"
"నేరం & న్యాయం"
"చట్టపరమైన"
"చట్టపరమైన సర్వీస్‌లు"
"వార్తలు"
"ఎకానమీ వార్తలు"
"స్థానిక వార్తలు"
"విలీనాలు & స్వాధీనాలు"
"వార్తాపత్రికలు"
"రాజకీయాలు"
"క్రీడా వార్తలు"
"వాతావరణం"
"ప్రపంచ వార్తలు"
"ఆన్‌లైన్ కమ్యూనిటీలు"
"క్లిప్ ఆర్ట్ & యానిమేటెడ్ GIFలు"
"డేటింగ్ & వ్యక్తిగతాలు"
"ఫీడ్ అగ్రిగేషన్ & సోషల్ బుక్‌మార్కింగ్"
"ఫైల్ షేరింగ్ & హోస్టింగ్"
"ఫోరమ్ & చాట్ ప్రొవైడర్‌లు"
"మైక్రోబ్లాగింగ్"
"ఫోటో & వీడియో షేరింగ్"
"ఫోటో & ఇమేజ్ షేరింగ్"
"వీడియో షేరింగ్"
"స్కిన్‌లు"
"సోషల్ నెట్‌వర్క్ యాప్‌లు & యాడ్-ఆన్‌లు"
"సోషల్ నెట్‌వర్క్‌లు"
"వ్యక్తులు & amp; సమాజం"
"ఫ్యామిలీ & అనుబంధాలు"
"సంతతి & వంశ పరిణామ క్రమం"
"వివాహం"
"పిల్లల సంరక్షణ"
"దత్తత"
"పిల్లలు & పసిపిల్లలు"
"పిల్లలకు ఇంటర్నెట్ భద్రత"
"రొమాన్స్"
"సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ"
"పెంపుడు జంతువులు & జంతువులు"
"పెంపుడు జంతువుల ఆహారం & amp; పెంపుడు జంతువుల సంరక్షణ సరఫరాలు"
"పెంపుడు జంతువులు"
"పక్షులు"
"పిల్లులు"
"కుక్కలు"
"చేప & అక్వేరియా"
"సరీసృపాలు & ఉభయచరాలు"
"పశువైద్యులు"
"రియల్ ఎస్టేట్"
"ప్లాట్‌లు & భూమి"
"టైమ్‌షేర్‌లు & వెకేషన్ ప్రాపర్టీలు"
"రెఫరెన్స్"
"బిజినెస్ & వ్యక్తిగత లిస్టింగ్‌లు"
"సాధారణ సూచన"
"కాలిక్యులేటర్‌లు & రిఫరెన్స్ టూల్స్"
"డిక్షనరీలు & ఎన్సైక్లోపీడియాలు"
"విద్యా సంబంధిత రిసోర్స్‌లు"
"ఎలా"
"టైమ్ & క్యాలెండర్‌లు"
"భాషా సంబంధిత రిసోర్స్‌లు"
"విదేశీ భాషా అధ్యయనం"
"అనువాద టూల్స్ & రిసోర్స్‌లు"
"మ్యాప్‌లు"
"సైన్స్"
"అగ్‌మెంటెడ్ & వర్చువల్ రియాలిటీ"
"జీవశాస్త్రం"
"జన్యుశాస్త్రం"
"రసాయన శాస్త్రం"
"ఎకాలజీ & పర్యావరణం"
"భూగర్భ శాస్త్రం"
"మెషిన్ లెర్నింగ్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్"
"గణిత శాస్త్రం"
"భౌతిక శాస్త్రం"
"రోబోటిక్స్"
"షాపింగ్"
"పురాతన వస్తువులు & సేకరణలు"
"దుస్తులు"
"పిల్లల దుస్తులు"
"దుస్తులు"
"పురుషుల వస్త్రాలు"
"మహిళల వస్త్రధారణ"
"క్లాసిఫైడ్‌లు"
"కన్జ్యూమర్ రిసోర్స్‌లు"
"కూపన్‌లు & డిస్కౌంట్ ఆఫర్‌లు"
"లాయల్టీ కార్డ్‌లు & ప్రోగ్రామ్‌లు"
"టెక్నికల్ సపోర్ట్ & రిపేర్"
"పువ్వులు"
"గ్రీటింగ్ కార్డ్‌లు"
"పార్టీ & సెలవు సామగ్రి"
"షాపింగ్ పోర్టల్స్"
"క్రీడలు"
"అమెరికన్ ఫుట్‌బాల్"
"ఆస్ట్రేలియా ఫుట్‌బాల్"
"ఆటో రేసింగ్"
"బేస్‌బాల్"
"బాస్కెట్‌బాల్"
"బౌలింగ్"
"బాక్సింగ్"
"చీర్‌లీడింగ్"
"కాలేజ్ క్రీడలు"
"క్రికెట్"
"సైక్లింగ్"
"గుర్రపు స్వారీ"
"ప్రమాదకర క్రీడలు"
"అధిరోహణ & పర్వతారోహణ"
"కాల్పనిక క్రీడలు"
"గోల్ఫ్"
"జిమ్నాస్టిక్స్"
"హాకీ"
"ఐస్ స్కేటింగ్"
"యుద్ధ కళలు"
"మోటార్ సైకిల్ రేసింగ్"
"ఒలింపిక్స్"
"రగ్బీ"
"రన్నింగ్ & వాకింగ్"
"స్కీయింగ్ & amp; స్నోబోర్డింగ్"
"సాకర్"
"సర్ఫింగ్"
"స్విమ్మింగ్"
"టెన్నిస్"
"ట్రాక్ & ఫీల్డ్"
"వాలీబాల్"
"రెజ్లింగ్"
"ప్రయాణం & రవాణా"
"సాహసోపేత ప్రయాణం"
"విమాన ప్రయాణం"
"బిజినెస్ ప్రయాణం"
"కార్ రెంటల్స్"
"క్రూజ్‌లు & చార్టర్‌లు"
"ఫ్యామిలీ ట్రావెల్"
"హనీమూన్‌లు & రొమాంటిక్ విహారయాత్రలు"
"హోటళ్లు & వసతులు"
"దూర ప్రయాణ బస్సు & రైలు"
"చౌక & చివరి నిమిషంలో ప్రయాణ ఆఫర్‌లు"
"లగేజీ & ప్రయాణ ఉపకరణాలు"
"టూరిస్ట్ గమ్యస్థానాలు"
"బీచ్‌లు & దీవులు"
"ప్రాంతీయ పార్క్‌లు & తోటలు"
"థీమ్ పార్క్‌లు"
"జంతు ప్రదర్శనశాలలు"
"ట్రాఫిక్ & రూట్ ప్లానర్‌లు"
"ట్రావెల్ ఏజెన్సీలు & సర్వీస్‌లు"
"ట్రావెల్ గైడ్‌లు & ట్రావెలాగ్‌లు"